ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా
నిన్ను నన్ను విడదీయని మాయ
నీలో నాలో చిగురించెను తెలుసా
మనసు మనసు ఎదురయ్యే వేళ
హృదయం కడలై ఉప్పొంగుట చూశా
ఆ కలతకి మరుమాటే ప్రేమే బహుశా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా
ఎపుడు కలలాగా వంతే
ఎదలో వలపంటూ ఉంటే
జతలొ కొనసాగుతుంటే
జగమే అతి చిన్నదేలే
ఓ సారి నావైపు చూసావే
ఆ చూపు భావాలు ప్రేమేలే
తన పయనము ఎటు కదులునో తెలుపదు ప్రేమా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా ఆ ఆ ఆ
శిలనై ఇన్నాళ్లు ఉన్నా
చలనం కలిగించ లేవా
గతమే గత జన్మ కాదా
ఇపుడే మరు జన్మ కాదా
నీ పేరు చూడంగ పాదాలే
ఆ గాలీ అనుకుంటె ప్రేమేలే
ఎవరిని మరి ఎవరికి ముడి వేయును ప్రేమా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా
నిన్ను నన్ను విడదీయని మాయ
నీలో నాలో చిగురించెను తెలుసా
మనసు మనసు ఎదురయ్యే వేళ
హృదయం కడలై ఉప్పొంగుట చూశా
ఆ కలతకి మరుమాటే ప్రేమే బహుశా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా
చిత్రం : ఈరోజుల్లో (2012)
సంగీతం : జే.బి
రచన : కరుణాకర్ అడిగార్ల
గానం : గీతామాధురి , రేవంత్
************************************
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa
Ninnu nannu vidadeeyani maya
Nello nalo chigurinchenu telusaa
Manasu manasu edurayye vela
Hrudayam kadalai upponguta chusa
Aa kalathaki maru maate preme bhahusaa
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa…
Yepudu kala lagavanthe
Yedalo valapantu unte
Jathalo konasaguthu unte
Jagamee athi chinnadele
O sari navaipu chusave
Aa choopu bhavalu premele
Thana payanamu etu kaduluno telupadu premaa
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa…
Silanai innallu unna
Chelanam kaligincha levaa
Gathame gatha janma kadaa
Ipude maru janma kadaa
Ne peru chudanga padale
Aagayi anukunte premele
Evarini mari evariki mudi veyanu prema
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa
Ninnu nannu vidadeeyani maya
Nello nalo chigurinchenu telusaa
Manasu manasu edurayye vela
Movie Name : Eerojullo (2012)
Music Director : J.B.
Lyricist : Karunakar Adigarlla
Singers : Geetha Madhuri, Revanth