ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే శర విధ్వంసం
ఇది పగ దేహం పై సెగ దాహం
బరిలో పద పోరుకి సన్నాహం
అర్జున రణశాస్త్రం
ఘర్జన పిడుగాస్త్రం
చుర కత్తుల యుద్ధం శత్రువు సిద్ధం ఇది మారణ హోమం
కణ కణ కణ కణ రక్కస ఖననం
ధన ధన ధన దానవ దహనం
అడుగడుగున పిడుగులనే కురిసే ధీరుడు వీడేరా
కణ కణ కణ కణ రక్కస ఖననం
ధన ధన ధన దానవ దహనం
తొలి సంధ్యల ప్రళయాలను గెలిచే కాళుడు వీడేరా
ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే శర విధ్వంసం
సహనం బలిపెట్టందే సమరం పోటెక్కదురా
వేటాడందే పులి నెత్తురుకే ఏ సత్తువ ఉండదురా
సత్తా చెలరేగేలా ఎత్తే ఏసెయ్యాలా..
ఊరించే వైరం పూరించెయ్ శంఖం
వెనుతిరగని అడుగై చిచ్చర పిడుగై నరం బిగించెయ్రా
కణ కణ కణ కణ రక్కస ఖననం
ధన ధన ధన దానవ దహనం
అడుగడుగున పిడుగులనే కురిసే ధీరుడు వీడేరా
కణ కణ కణ కణ రక్కస ఖననం
ధన ధన ధన దానవ దహనం
తొలి సంధ్యల ప్రళయాలను గెలిచే కాళుడు వీడేరా
రారా కసి కంచల్లె కొరికెయ్ పెదవంచుల్నే
కసి పుట్టించెయ్ కేకెట్టించెయ్ పైటంచుల తెర దించెయ్
నాలో ఈ నిక్కచ్చి తీరాలోయీ కచ్చి
రావణ కాష్టాన్ని రాక్షస నష్టాన్ని
చెయ్యాల్సిన నరుడు యమ కింకరుడు రాముడు వీడేరా
కణ కణ కణ కణ రక్కస ఖననం
ధన ధన ధన దానవ దహనం
అడుగడుగున పిడుగులనే కురిసే ధీరుడు వీడేరా
కణ కణ కణ కణ రక్కస ఖననం
ధన ధన ధన దానవ దహనం
తొలి సంధ్యల ప్రళయాలను గెలిచే కాళుడు వీడేరా
చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం : తమన్.ఎస్
రచన : శ్రీమణి
గానం : రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్
******************************************
Idhi ranarangam rana chadharangam
Jargaalsindhe sera vidhvamsam..
Idhi paga dheham, pai sega dhaaham
Bari lo padha horuki sannaaham...
Arjuna ranashaashthram
Garjana pidugaasthram
Chura katthula yuddham, sathruvu siddham idhi maarana homam...
Gana gana gana gana rakkasa kananam
Dhana dhana dhana dhaanava dhahanam
Adugaduguna pidugulane kurise dheerudu veede raa
Gana gana gana gana rakkasa kananam
Dhana dhana dhana dhaanava dhahanam
Tholi sandhayala pralaayalanu geliche kaaludu veede ra
Idhi ranarangam, rana chadharangam
Jargaalsindhe sera vidhvamsam..
Sahanam balipettanidhe, samaram pottekkadhu ra
Vetaadinidhe puli netthuruke ye satthuva undadhu ra
Sattha chelaregela, etthe eseyaala..
Oorinche vairam, poorinchei sankham
Venuthirugani adugai, chicchara pidugai naram biginchei ra
Gana gana gana gana rakkasa kananam
Dhana dhana dhana dhaanava dhahanam
Adugaduguna pidugulane kurise dheerudu veede raa
Gana gana gana gana rakkasa kananam
Dhana dhana dhana dhaanava dhahanam
Tholi sandhayala pralaayalanu geliche kaaludu veede ra
Raara!! Kasi kanchalle
Korikai pedhavanchullne
Kasi puttinchei, keka ettinchei
Paitanchula thera dhinchei
Naalo ee nikkachi theraalo ee kacchi
Raavana kaashtaanni,raakshasa nashtani
cheyyaalsina narudu yama kimkarudu raamudu veede ro
Gana gana gana gana rakkasa kananam
Dhana dhana dhana dhaanava dhahanam
Adugaduguna pidugulane kurise dheerudu veede raa
Gana gana gana gana rakkasa kananam
Dhana dhana dhana dhaanava dhahanam
Tholi sandhayala pralaayalanu geliche kaaludu veede ra
Movie Name : Ramayya vasthavayya (2013)
Music Director : Thaman SS
Lyricist : Sri Mani
Singers : Ranjith, Rahul Nambiar, Naveen