ఇట్స్ ఎ క్రేజీ మార్నింగ్..
ఇట్స్ ఎ క్రేజీ లైఫ్
నో మనీ.. నో లవ్
వై ఈస్ దిస్ లవ్....
పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాము చేస్కో
పోరుకొస్తే ఎవ్వడైనా జోరు చూపి గులాము చేస్కో
పాదరసముకి పాఠమల్లే లైఫు రేసులొ ముందుకు దూస్కో
గొడవలొస్తే ఆగకు ఉస్కో ఓ ఓ ఒ ఒ ఓ
దుడుకు దుందుడుకే చూపేస్కో ఓ ఓ ఒ ఒ ఓ
క్షణభంగుర యవ్వనాన్నిలా రణ రంగంలా మార్చకు చూస్కో
నీ టెంపర్ టెంపరేచరే బంపర్ జోషుకి ట్రాన్స్ఫర్ చేస్కో
మన ఏజే మళ్ళి రాదురా టాప్ గేరేస్కో..
మార్ ధమ్కి చార్ దిన్ కి జిందగాని పండగ చేస్కో
ఈ రిథమ్కి పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
మార్ ధమ్కి చార్ దిన్ కి జిందగాని పండగ చేస్కో
ఈ రిథమ్కి పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
లెఫ్టు రైటు తిరగేసెయ్
నచ్చినట్టు బ్రతికేసెయ్
తుప్పు పడితే నిప్పునైనా తప్పు లేదు కడిగేసెయ్
దుడుకు షరములు నరనరమే
ఉడుకు మెరుపులు కణకణమే
నిప్పు కణికల గుణగణమే..
నీ ఫ్రీడం దోచినోడినే రౌండప్ చేస్కో రౌండే యేస్కో
నీ జోలికి వచ్చినోడినే ఉతికారేస్కో..
మార్ ధమ్కి.. వోవ్ చార్ దిన్ కి
మార్ ధమ్కి చార్ దిన్ కి జిందగాని పండగ చేస్కో
ఈ రిథమ్కి పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
కాలర్ ఎగరెయ్ జెండాలా
కదన రంగం మండేలా
మాత తూటా పేలుతుంటే తాట తీసెయ్ డౌటేలా
చిరుతని చెయ్ హంటెడ్ రా
చరితకే నువ్వు వాంటెడ్ రా
గెలుపు నీకే గ్రాంటెడ్ రా..
ఏ డేంజర్ ఎదురువచ్చినా బుల్డోజర్లా ఎదిరించేస్కో
నీ స్పీడుకి సాటి ఎవడురా పండగ చేస్కో
మార్ ధమ్కి.. వోవ్ చార్ దిన్ కి
మార్ ధమ్కి చార్ దిన్ కి జిందగాని పండగ చేస్కో
ఈ రిథమ్కి పథం మార్చి కదం తొక్కి పండగ చేస్కో
చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం : తమన్.ఎస్
రచన : శ్రీమణి
గానం : కె.కె
************************************
Its a crazy morning
Its a crazy life
No money, no love
Why is this life?
Pogarutho potekki unna potugaadiki salaamu chesko
Porukosthe evvadaina, joru choopi gulaamu chesko
Paadha rasamuku paatamalle life race lo mundhuku dhoosko
Godavalosthe aagaku usko
Dhuduku dhundhuduke choopesuko
Kshanabangura yavvanaannila ranarangam la maarchaku choosko
Nee temper, temperature ye bumper josh ki transfer chesko
Mana age ye malli raadhura top gear esko...
Maar dhamki chaar dhinki
Zindhagani pandaga chesko
Ee rhythm ki padham maarchi
Thokki pandaga chesko...
Maar dhamki chaar dhinki
Zindhagani pandaga chesko
Ee rhythm ki padham maarchi
Thokki pandaga chesko...
Left rightu thiragesai
Nacchinattu brathikesei
Thuppu padithe nippu naina thappu ledhu kadigesei
Dhudhuku sharamulu nara narame
Uruku merupulu kana kaname
Nippu kanikala guna ganame
Nee freedom dhochinodane round up chesko round ye esko
Nee joliki vachinodane uthiki aaresko
Maar dhamki.....chaar dhinki....
Maar dhamki chaar dhinki
Zindhagani pandaga chesko
Ee rhythm ki padham maarchi
Thokki pandaga chesko...
Collar egarei jandaala, kathana rangam mandela
Maata thoota peluthunte thaata theesei doubt yela??
Chirutha nee che hunted ra, charithake nuvvu wanted ra, gelupu neeke granted ra
Ye danger edhuruvacchina bulldozer la
Edhirinchesko
Nee speed ki saati evadu ra, pandaga chesko..
Maar dhamki.....chaar dhinki....
Maar dhamki chaar dhinki
Zindhagani pandaga chesko
Ee rhythm ki padham maarchi
Thokki pandaga chesko...
Movie Name : Ramayya vasthavayya (2013)
Music Director : Thaman SS
Lyricist : Sri Mani
Singer : K.K