పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే,
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ చెడిపోయ చెడిపోయా
తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా
పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా గతము చెరిపి నిజము తెలిపి
పోల్చనంతగా నన్నే ఆణువణువూ మార్చెను నీ ప్రణయం
ఈ కరుకు మనసు కరిగి కరిగి రేయి పగలు
నా కళలను నీ తలపుతో మున్చినదీ సమయం
నీ ప్రేమేయే ఏ నీ ప్రేమేయే ఏ ఓ వరమల్లె గుండెల్లోన కొలువు తీరద
నా ప్రేమేయే ఏ నా ప్రేమేయే ఏ నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా
పద పద మన్నది నా అడుగే నీవైపు
అటు ఇటు చూడకు అంటుందే నా చూపు
నా మది కూడా ఎపుడో జారిందే,
అది ప్రేమో ఏమో తెలిసేలోపు
నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా
నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా
నే చెడిపోయా చెడిపోయ చెడిపోయ చెడిపోయా
ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా
చిత్రం : D K బోస్ (2013)
సంగీతం : అచ్చు
రచన : వనమాలి
గానం : హరిహరన్ , సుచిత్ర
*********************************************
Padha padha mannadhi naa aduge nee vaipu
Ati itu choodaku antondhe naa choopu
Naa madhi kooda epudo jaarindhe
Adhi premo emo theliselopu
Ne padipoya padipoya padipoya padipoya
Niluvella neethone mudipadipoya
Ne chedipoya chedipoya chedipoya chedipoya
Tharime nee oohalatho mathi chedipoya
Padha padha mannadhi naa aduge nee vaipu
Ati itu choodaku antondhe naa choopu
Naa gathamu cheripi nijamu thelipi polchananthaga
Nanu anuvanuvu marchenu nee pranayam
Ee karuku manasu karigi karigi reyi pagalu
Nee thalaputho munchinadi samayam
Nee preme ey... nee preme ey...
O varamalle gundellona koluvu theerada
Naapreme ey... naapreme ey...
Nanu gelipinchi ninu naatho nadipisthunda
Padha padha mannadhi naa aduge nee vaipu
Ati itu choodaku antundhe naa choopu
Naa madhi kooda epudo jaarindhe
Adhi premo emo theliselopu
Ne padipoya padipoya padipoya padipoya
Neethone ee nimusham mudipadipoya
Ne chedipoya chedipoya chedipoya chedipoya
Preminche neekorake mathi chedipoya
Movie Name : D K Bose (2013)
Music Director : Achu
Lyricist : Vanamali
Singers : Haricharan, Suchitra