సగమపమపమపగరి రిగరి
సగమపమపమపగరి రిగరి
దరి సారిసరినిస సరిస
దరి సారిసరినిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా
అబ్బే వినదమ్మ
ఓ చుక్కా నువ్వే చూడమ్మా
నువ్వే చూడమ్మ
మీ అక్కని మాటాడించమ్మా
మేఘాల పైనుండి వస్తారా ఓ సారి
రాగాలే తీయంగ తీయగా...
చిరుగాలే అమ్మాయి ఉయ్యాలై ఈరేయి
జోలాలి పాడాలి హాయిగా...
సగమపమపమపగరి రిగరి
సగమపమపమపగరి రిగరి
దరి సారిసరినిస సరిస
దరి సారిసరినిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా
అబ్బే వినదమ్మ
నలుపెక్కిన మబ్బుల్లోనా నలుదిక్కుల ఓ మూలైన
కళ్లే మెరుపల్లే తుళ్ళే తుళ్ళే
వడగాలుల వేసవిలోనా చల చల్లగ ఓ నాడైన
జల్లే చినుకుల్నే చల్లే చల్లే
ప్రాణం కన్నా ప్రేమించే నీవాళ్ళున్నారే..
ఆనందం అందించి అందాలే చిందాలే..
ఆపైన ఉన్నోళ్లు తీపైన మనవాళ్లు
అడిగేది నీ నవ్వులే...
చిరునవ్వు నవ్వావంటే పొరపాటని ఎవరంటారే పిట్ట
నవ్వే వద్దంటే ఎట్టా..
సరదాగా కాసేపుంటే సరికాదని దెప్పేదెవరే ఇట్టా
తీస్తావా వారి చిట్టా..
కొమ్మా రెమ్మా రమ్మంటే నీతో వచ్చేయ్వా..
గారంగా మారంగా కొరింది ఇచ్చేయ్వా..
నీతోటి లేనోళ్లు నీ చుట్టు ఉన్నారు
కళ్లార ఓ సారి చూసేయ్వా...
సగమపమపమపగరి రిగరి
సగమపమపమపగరి రిగరి
దరి సారిసరినిస సరిస
దరి సారిసరినిస సరిస
జాబిల్లి నువ్వే చెప్పమ్మా
నువ్వే చెప్పమ్మ
ఈ పిల్లే వినడం లేదమ్మా
అబ్బే వినదమ్మ
చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం : తమన్። ఎస్
రచన : అనంత శ్రీరామ్
గానం : రంజిత్
************************************
Sa ga ma pa ma pa ga ri ri ga ri
Sa ga ma pa ma pa ga ri ri ga ri
Ga ri sa ri sa ni sa
Sa ri sa
Jabilli nuvve chepamma..nuvve chepamma
E pille vinadam ledamma..abbe vinadamma
O chukka nuvve chudamma..nuvve chudamma
Mi akkani matadinchamma
Meghala painundi vasthara o sari
Ragalae thiyanga..thiyagaa..
Chirugale ammayi..uyaalai e reyi
Jo lali padali hayigaaa.....
Jabilli nuvve chepamma..nuvve chepamma
E pille vinadam ledamma..abbe vinadamma
Nalupekkina mabbulona naludikkula o mulayina
Kalle merupalle thulle thulle
Vadagulula vesavilona chala challaga o nadaina
Jalle chinukulne jalle jalle
Pranamkanna preminche ni vallu unnare
Ananandam andinchi andale chindale
Aapaina unnolu tepaina manavalu
Adigedhi ni navvuleee
Chirunavvu navvavante porapatani evarantare
Pitta navve vadante yetta
Sardaga kasepunte sarikadani deppedevare
Itta isthava vari chittaa
Komma remma rammante nitho vachevaa
Karamga maaramga korindhe ichevaa
Ni thoti lenullo ni chuttuu unnaru
Kallara o sari chudavee
Sa ga ma pa ma pa ga ri ri ga ri
Sa ga ma pa ma pa ga ri ri ga ri
Ga ri sa ri sa ni sa
Sa ri sa
Jabilli nuvve chepamma..nuvve chepamma
E pille vinadam ledamma..abbe vinadamma
Movie Name : Ramayya vasthavayya (2013)
Music Director : Thaman SS
Lyricist : Ananth Sriram
Singer : Ranjith