ఓ లైలా.. ఓ లైలా
ఇయాళా... ఇయాళా...
అరె నేనే నీకు లంగరేయాలా..
ఓ పిల్లా.. ఓ పిల్లా..
ఉలాల్లా.. ఉలాల్లా..
ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా..
నేనేమంటానంటే..
నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకె పిల్ల
గుండెకాయ టపా టపా టపాసులా పేల్తదె పిల్ల
సొట్ట పడ్డ బంతిలాగ మూతినట్టా తిప్పకె పిల్ల
తిక్క తిక్క వేషాలేస్తే సరా సరా కాల్తదె పిల్లా..
చల్ మేరా జిందగి నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే ఖాళీ అంటున్నాదే
ఓ లైలా.. ఓ లైలా
ఇయాళా... ఇయాళా...
అరె నేనే నీకు లంగరేయాలా..
ఓ పిల్లా.. ఓ పిల్లా..
ఉలాల్లా.. ఉలాల్లా..
ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా..
నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకె పిల్ల
గుండెకాయ టపా టపా టపాసులా పేల్తదె పిల్ల
సొట్ట పడ్డ బంతిలాగ మూతినట్టా తిప్పకె పిల్ల
తిక్క తిక్క వేషాలేస్తే సరా సరా కాల్తదె పిల్లా..
చల్ మేరా జిందగి నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే ఖాళీ అంటున్నాదే
చల్ మేరా జిందగి నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే ఖాళీ అంటున్నాదే
నే విసిల్ కొట్టానంటె నీ సీను సితారే
తాళి బొట్టే కట్టానంటె యెహె కుస్తా బహారే
హేయ్ రక రక రకాలుగా కేకే పెట్టిస్తా
హేయ్ యకా యకి సుఖాలతో సెగే పుట్టిస్తా
ఓ లైలా.. ఓ లైలా
ఇయాళా... ఇయాళా...
అరె నేనే నీకు లంగరేయాలా..
ఒ పిల్లా.. ఒ పిల్లా..
ఉలాల్లా.. ఉలాల్లా..
ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా..
నేనేమంటానంటే..
నువ్వు గాని వంట చేస్తే ఉల్లిపాయల్ కోస్తనె పిల్ల
కంట తడి కల్లో కూడా రానీకుండా చేస్తనె పిల్ల
నీకు వచ్చె మెస్సేజ్‌లు మిస్డ్ కాల్స్ చూడనె పిల్ల
ఫేస్‌బుక్‌కు ట్విట్టర్‌ని ఎందుకని అడగనె పిల్లా..
నీ నాటీ నాటీ నడుమే మడతెట్టే మగాన్నే
నా తోటి పోటీకొస్తె యెహె మొండి ఘటాన్నే
నీకు నిదురలేని రాత్రుల్లోన దిండై పోతానె
నీకు కోపం వస్తే సారీ చెప్పి బెండై పోతానే
ఓ లైలా.. ఓ లైలా
ఇయాళా... ఇయాళా...
అరె నేనే నీకు లంగరేయాలా..
ఓ పిల్లా.. ఓ పిల్లా..
ఉలాల్లా.. ఉలాల్లా..
ఇక నువ్వు నేను ఇరగదియ్యాలా..
నేనేమంటానంటే..
ఏళ్లపాటు సాగే సాగే సీరియల్లా లాగకె పిల్ల
ఆపిలోడి ఐఫోన్లా పదే పదే మారకె పిల్ల
లిటిగేషన్ లాండ్ లాగ నా యవ్వారం తెమలదె పిల్ల
గూగుల్ అంత గాలించినా ఇట్టాంటోడు దొరకడె పిల్ల
చల్ మేరా జిందగి నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే ఖాళీ అంటున్నాదే
చల్ మేరా జిందగి నీతోటే ఉన్నాదే
దిల్ నీకోసమే ఖాళీ అంటున్నాదే
చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం : తమన్.ఎస్
రచన : భాస్కర భట్ల రవికుమార్
గానం : రాహుల్ నంబియార్
************************************
O laila..oo laila
Iyala..nene neku lunger eyyala
O pilla..oo lala
Ika nuvu nenu iraga thiyyala
Ntr: nenem antanante
Nuvu naku dhakkavani..chikkavani..cheppake o pilla
Gundekaya..tapa tapa tapasu la pelthade pilla..
Sotta padda banthi laga moothinala..thippake pilla
Thikka thikka veshalesthe..sara sara..kaalthade pilla
Kal meri jindagi..neethote unnadi
Dil nekosame..kaali antunnadi
O laila..oo laila
Iyala..nene neku lunger eyyala
O pilla..oo lala
Ika nuvu nenu iraga thiyyala
Nuvu naku dhakkavani..chikkavani..cheppake o pilla
Gundekaya..tapa tapa tapasu la pelthade pilla..
Sotta padda banthi laga moothinala..thippake pilla
Thikka thikka veshalesthe..sara sara..kaalthade pilla
Kal meri jindagi..neethote unnadi
Dil nekosame..kaali antunnadi \\2\\
Nenu whistle kottanante..ne sceneu sitare..
Thali botte kattanante..ehe kustha bahare..
Ey raka raka rakaluga keke pettistha
Ey eka eki sukalatho sege puttistha
O laila..oo laila
Iyala..nene neku lunger eyyala
O pilla..oo lala
Ika nuvu nenu iraga thiyyala
Ntr: nenem antanante
Nuvu gani vanta chesthe..ullipayal kosthane pilla
Kanta thadi kallo kuda rakundane chesthane pilla
Neku ochre messagulu missed calsu choodane pilla
Facebooku twitter avi endukani adagane pilla
Neku niddarleni rathiri lona dhindai pothane..
Neku kopam osthe sorry cheppi bendai pothane
O laila..oo laila
Iyala..nene neku lunger eyyala
O pilla..oo lala
Ika nuvu nenu iraga thiyyala
Ella paatu saage saage serial ga saagake pilla
Apple odi iphonela padhe padhe maarake pilla
Litigation land laga na yavvarame teladhe pilla
Google antha gaalinchina ittantodu dorakade pilla
Kal meri jindagi..neethote unnadi
Dil nekosame..kaali antunnadi \\2\\
Movie Name : Ramayya vasthavayya (2013)
Music Director : Thaman SS
Lyricist : Bhaskara bhatla ravi kumar
Singer : Rahul nambiar