ఒంటరేళ్ల తుంటరోడు ఒంటిగుంటె వదిలిపోడు
గండుచీమలాగ నన్ను కుట్టినాడు
హొయ్ బుద్ధుడల్లె ఉన్నవాడు ముద్దులడుగుతుంటె చూడు
బుగ్గ చుట్టు పిల్లి మొగ్గలేసినాడు
చందనాల చెక్కలాంటి చక్కనైన పిల్ల
చాందినీల చుక్క సిగ్గు చెక్కి పోతె ఎల్లా
చెంపకేసి అద్ది ముద్దు పావడాల బిళ్ల
చేతిలోంచి జారిపోకె ఓసి సబ్బు బిళ్ల
నేతి అరిసెల పూల బరిసెల
సానబెట్టి సూది కళ్లు గుండెలోన గుచ్చమాకలా..
గుచ్చమాకలా.. గుచ్చమాకలా..
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కు తాడు చేతబట్టి
గుంజుకుంటె గింజుకోవ ఆశలన్ని
హెయ్ పాతికేళ్ల మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు
చేసుకోవె జిల్లుమన్న దిల్ బోణి
పావుగంట కౌగిలిస్త తీయగా
హెయ్ పావుశేరు తేనెకైన అంత తీపి లేదుగా
ఎక్కడో కళుక్కుమంది పిల్లగా
హెయ్ పాలరాయి పావురాయి నువ్విలా నవ్వగా
లేడికళ్ల చిన్నదాన్ని వాడి చూపులేసి ప్రేమతోటి కొట్టినావుగా
గాజుబొమ్మలాంటి దాన్ని జారిపోనివ్వకుండ ప్రాణమేసి పట్టినావుగా
సిగ్గు పడకలా.. నెగ్గినావె పిల్లా..
చిలిపి చిలకల కలికి కులుకుల
జారుతున్న దోర గుండె కోరి కోరి కొరకమాకలా...
కొరకమాకలా... కొరకమాకలా...
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కు తాడు చేతబట్టి
గుంజుకుంటె గింజుకోవ ఆశలన్ని
హెయ్ పాతికేళ్ల మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు
చేసుకోవె జిల్లుమన్న దిల్ బోణి
ఏక్ ఢోలు ఢోలు ఢోలు ఢోలునా
హెయ్ పరికిణీల చందమామ పరిణయం కోరెనా
ఏక్ ఢోలు ఢోలు ఢోలు ఢోలునా
హెయ్ చుక్కలాంటి చక్కనమ్మ బుగ్గ చుక్క అడిగేనా
పొయ్యి మీద పాలకుండ పొంగి పొర్లి పోయె
పండగేదొ ముందరుందనా
పక్క మీద సన్న జాజి పువ్వులే జల్లె
సంగతేదొ జరుగుతుందనా
సొగసు సంకెలా విసరకే పిల్లా
కొసరు నడుముతొ యెసరు ముసరగ
ఆ తస్సదియ్య కస్సుమన్న కన్నె తోడు కన్నుకొట్టగా...
కన్నుకొట్టగా... కన్నుకొట్టగా...
కుర్రయీడు గుర్రమెక్కి ముక్కు తాడు చేతబట్టి
గుంజుకుంటె గింజుకోవ ఆశలన్ని
హెయ్ పాతికేళ్ల మీసకట్టు ఒక్క చూపుతోటి ఫట్టు
చేసుకోవె జిల్లుమన్న దిల్ బోణి
చిత్రం : రామయ్యా వస్తావయ్యా (2013)
సంగీతం : తమన్.ఎస్
రచన : శ్రీమణి
గానం : శంకర్ మహదేవన్, సుచిత్ర
************************************
Ontarellu thuntarodu..ontigunte odilipodu
Gandu cheema laga nannu kuttinadu
Budhullade unna vadu..mudhuladuguthunde chudu
Bugga chuttu pilli moggalesinadu
Chandala chakka lanti chakkanayna pilla
Chandini la chukka siggu chikkipothe ela
Champakesi adhu mudhu paavadala billa
Thetilonchi jaaripoke osi sabbu billa
Nethi arisela..poola barisela
Saana petti sodhi kallu guchamaku ala..
Kurra eedu gurram ekki..mukku thaadu chetha batti
Gunjukunte ginjukova aasalanni
Hey paathikela meesakattu oka chooputoti fattu
Cheskove jillu mantu chillu boni
Paavuganta kougilistha thiyyaga..
Hey paavu seru thenekana antha theepi ledhu ga
Ekkado thalukku mandhi pilla ga..
Hey paalarayi paavurayi..nuvvila navvaga
Lady kalla chinna dhanni vaadi choopulesi..premathone kuttinavu ga
Gaaju bomma lanti dhanni..jaariponivvakunda..pranamesi pattinavu ga
Siggupadakala..negginave pilla
Chilipi chilakala..kaliki kulukula
Jaaruthuna..kora gunde..kori kori koraka makala..
Kurra eedu gurram ekki..mukku thaadu chetha batti
Gunjukunte ginjukova aasalanni
Hey paathikela meesakattu oka chooputoti fattu
Cheskove jillu mantu chillu boni
Ik dol dol dol dol dolna..
Hey parikini lo chandamama parinayam korena..
Ik dol dol dol dol dolna..
Hey chukkalanti chakkanama..bugga chukka adigena..
Poyyi medha paala kunda pongi porli poye
Pandagedho mundharundhana..
Pakka medha sanna jaji puvvule jalle
Sangatedo sanuguthundana..
Sogasu sankela..visarake pilla
Kosaru nadumutho..esaru musaraga
Ah thassa dhiya kassu mana kanne eedu kannu kottaga..
Kurra eedu gurram ekki..mukku thaadu chetha batti
Gunjukunte ginjukova aasalanni
Hey paathikela meesakattu oka chooputoti fattu
Cheskove jillu mantu chillu boni
Movie Name : Ramayya vasthavayya (2013)
Music Director : Thaman SS
Lyricist : Sri Mani
Singers : Shankar mahadevan, Suchithra