సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు
నవ్వలెని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది
సూడలెని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా
గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఎమంటున్నదో
గుప్పున రెగిన గుందెన ఝల్లు ఎమంటున్నదో
చెప్పైవ ఒ పిల్ల చెప్పైవ
నా గుండెల్లొ పండగ తెచ్చావె నా గాజుల్లొ సడిపెంచావే
నా పువుల్లో దారం అయ్యవే నా కళ్ళళ్ళో నీరై నువ్వే జారావే
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా
సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు
నవ్వలెని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది
సూడలెని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది
చరణం 1:
చిన్నీ చిన్నీ పాదాల్లొ చిట్టీ చిట్టీ అందెల్లో
చిందే చిందే రాగాలన్నీ ఎమంటున్నయో
ఆమె: నువ్వె నువ్వె నా జంట నీతొ స్నేహం చాలంట
ఏడే వద్దు ఆరే అడుగులు నడవాలన్నాయే
చిటికేసె చేతులలొ గొరింట ఎరుపె ఏమంటుందొ
కలకాలం కాకున్నా క్షణకాలం
చెలిమై చెయి కలిపేస్తే చాలందీ
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా
చరణం 2:
ఓ.. ముద్దు ముద్దు అందంలొ ముద్దుగుమ్మ రూపంలొ
ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నాదో
హొ.. ముక్కెర పైన మెరుపల్లే ముక్కెర చుట్టు సిగ్గల్లే
ముక్కెర కింద ఊపిరినువ్వై ఉంటె చాలందె
గలగలలా లోలగె గుసగుసగ చెవిలొ ఏమంటుందో
నే పలుకే మాటలకె నీ బదులె వింటు ఇక ఎమాట విననంది
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఎమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఎమంటున్నాయో
చెప్పైవా ఒ పిల్ల చెప్పైవా చెప్పైవా..
సిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సెందురుడు
నవ్వలెని సూపుల్లొన ఏదొ గుట్టుందీ గుట్టుంది
సూడలెని నవ్వుల్లొన ఏదొ బెట్టుందీ బెట్టుంది
చిత్రం : సారొచ్చారు (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : చంద్రబోస్
గానం : ఖుషి మురళి, శ్వేతా మోహన్, చిన్న పొన్ను
******************************************
Sinnadani soopullo sikkinadu sooreedu
Pilladaani navvullo nakkinaadu sendurudu
Navvaleni soopullona edo guttundi guttundi
Soodaleni navvullona edo bettundi bettundi
Kaatuka kallu kaatuka kallu emantunnayo
Matalu raani mandara poolu emantunnayo
Cheppeyva o pilla cheppeyva
Gaajula ghallu gaajula ghallu emantunnado
Guppuna regina gundena jhallu emantunnado
Cheppeyva o pilla cheppeyva
Naa gundello pandaga thechave naa gaajullnu sadipinchave
Naa poovullo rarammayyave naa kallallo neerai nuvve jaaraave
Kaatuka kallu kaatuka kallu emantunnayo
Matalu raani mandara poolu emantunnayo
Cheppeyva o pilla cheppeyva
Sinnadani soopullo sikkinadu sooreedu
Pilladaani navvullo nakkinaadu sendurudu
Navvaleni soopullona edo guttundi guttundi
Soodaleni navvullona edo bettundi bettundi
Chinni chinni paadalu chitti chitti andalu
Chinde chinde raagalanni emantunnayo
Nuvve nuvve naa janta neetho sneham chaalanta
Yede vaddu aare adugulu nadavalannaye
Chitikese chethulalo gorinta erupe emantuno
Kalakaalam kakunda kshanakaalam
Chelimai cheyi kalipesthe chaalandi
Kaatuka kallu kaatuka kallu emantunnayo
Matalu raani mandara poolu emantunnayo
Cheppeyva o pilla cheppeyavaa...
Muddu muddu andam lo muddugumma roopam lo
Muthyam lanti mukkupudaka emantunnado
Mukkera paina merupalle buggera chuttu siggalle
Mukkera kinda oopirinuvvai unte chaalandi
Gajjagalala lolage gusa gusa la chevilo emantundi
Nee paluke paatalake nee badule vintu ika emata vinanandi
Kaatuka kallu kaatuka kallu emantunnayo
Matalu raani mandara poolu emantunnayo
Cheppeyva o pilla cheppeyva
Sinnadani soopullo sikkinadu sooreedu
Pilladaani navvullo nakkinaadu sendurudu
Navvaleni soopullona edo guttundi guttundi
Soodaleni navvullona edo bettundi bettundi
Movie Name : Sarochcharu (2012)
Music Director : Devi sri prasad
Lyricist : Chandrabose
Singers : Kushi Murali, Swetha Mohan, Chinna Ponnu