పల్లవి :
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
చరణం : 1
పదునారు కళలందు ఏ చిత్ర కళవో...
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
పదునారు కళలందు ఏ చిత్ర కళవో...
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన నను చేరినావో.....
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది..
చరణం : 2
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే...
నిను చెరగా గొంతు రాగాలు పలికే..
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే...
నిను చెరగా గొంతు రాగాలు పలికే...
వేచేను వెయ్యేళ్లు నీ తోడు కొరకే....
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ...
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
లా లా..ల..లా...లా లా..ల..లా
లా లా..ల..లా...లా లా..ల..లా...
చిత్రం : పెద్దన్నయ్య (1975)
సంగీతం : సత్యం
రచన :
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , పి. సుశీల
********************************************
Movie Name : Peddannayya (1975)
Music Director : Satyam
Lyricist :
Singers : SP.Balasubramanyam, P.Susheela