ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం
మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమా
ప్రేమా మరణం ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం కోసం రెండూ ఉండాలి
ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం
తనువులేకమ్ కాకముందు మనసులౌను ఏకమై
తనువు తనువుకు ప్రాణద్వారమ్ ప్రేమై
యెదలు రెండూ దూరమై పెదవులౌను చేరువై
పెదవిద్వారా యెదను చేరును ప్రేమే
ముల్లు లాంటి కల్లతోటి అంతుచూస్తుంది
పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుందీ
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం కోసం రెండూ ఉండాలి
ప్రేమ పాట పాతది పూట పూట కొత్తది
గాలి లేని చోటైనా మోగేనిదీ ప్రేమ అంటే
విషమని విషములోని విసేషమే ఇదేజన్మలో
మరోజన్మకు మార్గమే బీడు భూమిలొ మెట్ట భూమిలొ
మొగ్గ ప్రేమేలే మండుటెండలొ యెండమావిలొ నీడ ప్రేమేలే
భల్లాచాంగు భల్లాచాంగు భల్లాచాంగు భలా
మా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకలా
ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకలా
నిన్ను స్మరిస్తేనే నాలో స్వర్నకలా తరంగమ్ లా తరంగమ్ లా
రావే రావే విరంగమ్ లా
చిత్రం : వర్ణ (2013)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : చంద్రబోస్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**********************************************
kaavyam oke shilpam oke chithram ade pranayam
Mana thanuvu maarunu tharamu maarunu swaramu maarchadu prema
Prema maranam.. Prema maranam rendu okate ante nammale
Aa swargam antu choodalante rendu undali
Prema maranam rendu okate ante nammale
Aa swargam kosam rendu undaale
Oke kavyam oke shilpam oke chithram ade pranayam
Thanuvulekam kakamundu manasulo nuvu ekamaina
Thanuvu thanuvuki prana bharam preme
Yedalu rendu dooramaina pedavulo navvu cheruve
Pedavi dvara yedanu cherunu preme
Mullulaanti kallathoti anthu chusthundi
Poovulanti navvuthoti aayuvisthundi
Prema maranam rendu okate ante nammale
Aa swargam antu choodalante rendu undali
Prema maranam rendu okate ante nammale
Aa swargam kosam rendu undaale
Prema paata paathadi poota poota kotthadi
Gaali leni chotainaa mogenidee
Prema ante vishamule vishamulona viseshame
Ide janmalo maro janmaku margame
Beedu bhoomilo metta bhoomilo mogga premele
Mandutendalo endamaavilo needa premele
Bhala changu bhala change bhala change bhala
Naa phalaalanni phalinchela rave pushpakala
Phalaalanni phalinchela rave pushpakala
Ninu smaristhene naalo swarnakalaa
Tharangamla.. Tharnagamlaa.. Rave rave.. Vihangamlaa..
Movie Name : Varna (2013)
Music Director : Harris jayaraj
Lyricist : Chandrabose
Singer : SP Balasubramanyam