తొలి మెరుపా నన్నే చూసి వెల్లకే
చూపులతో ప్రాణమ్ తీసివెల్లకే
తొలి మెరుపా నన్నే చూసి వెల్లకే
చూపులతో ప్రాణమ్ తీసివెల్లకే
హ్రుదయమ్ తెరిచి నను ఊయలూపకే
నయనమ్ కాచీ నను నిదురపుచ్చకే
ఒక కన్నే నాకు ప్రేమే పంచెనా
మరు కన్నే మంటలోనే ముంచెనా
నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా
నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా
చేయి చేయి కలుపూ క్షణమే నాతో గడుపూ
చచ్చేదాక బ్రతుకూ బ్రతికేస్తా
నే బుగ్గల్లోని చొట్టా దాంట్లో పాతిపెట్టూ
చావేలేని మనిషై జీవిస్తా
ఒక దొంగ చూపు చూడే చెలియా
ఒక దోర సైగ చెయ్యే సఖియా
నీ కోసం వెతుకుతున్నా నాతోరా
కొద్దిగా రాలేవా ముద్దులే అడగనూ ముద్దుగా నవ్వవా
తొలి మెరుపా......చూపులతో........
పక్షులు ఎగురువేలా ఆకాసమ్ కంటపడదూ
పక్షులమీద చూపే నిలబడునే
నీవెనకే తిరుగు వేలా లోకమ్ కంటపడదూ
నీరూపమ్ మీదచూపే స్తిరపడులే
ననుకుట్టేసావు తేనటీగై మదె చుట్టేసావె మల్లెతీగై
వేకువలోన నేనుకన్న కలనువ్వా
నిజముగా రాలేవా గుండెలే తెరవనా గుమ్మమే వెయ్యనా
తొలి మెరుపా నన్నే చూసి వెల్లకే
చూపులతో ప్రాణమ్ తీసివెల్లకే
హ్రుదయమ్ తెరిచి నను ఊయలూపకే
నయనమ్ కాచీ నను నిదురపుచ్చకే
ఒక కన్నే నాకు ప్రేమే పంచెనా
మరు కన్నే మంటలోనే ముంచెనా
నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా
నలు దిక్కుల్లోన తిరగనా నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా నే పిల్లనగ్రోవి ఊదనా
చిత్రం : వర్ణ (2013)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : చంద్రబోస్
గానం : కార్తీక్, చిన్మయి
**********************************************
Tholi merupaa nanne choosi vellake
Choopulatho pranam theesi vellake
Tholi merupaa nanne choosi vellake
Choopulatho pranam theesi vellake
Hrudayam pelchi nanu vuyalupake
Nayanam kaachi nanu nidura pucchake
Oka kanne naku premey panchena
Maru kanne mantalone munchina
Nalu dikkullona thiragana ninu kalise daari vethakana
Sudigaale nannu chuttina ne pillana grovi oodana
Nalu dikkullona thiragana ninu kalise daari vethakana
Sudigaale nannu chuttina ne pillana grovi oodana
Cheyi cheyi kalupu kshaname naatho gadupu
Chacche daaka brathuku brathikestha
Nee buggalloni sotta dantlo paathi pettu
Chave leni manishai jeevistha
Oka donga chupu choode cheliya
Oka dora saiga cheyye sakhiya
Neekosam vethukuthunna naathoraa
Koddiga raaleva muddule adaganu muddugaa navvavaa
Tholi merupaa …Choopulatho …
Pakshulu eguru vela aakasam kanta padadu
Pakshula meeda choope nilabadune
Nee venake thirugu vela lokam kanta padadu
Nee roopam meeda choope sthirapadune
Nanu kuttesave theneteegai
Madi chuttesave malle theegai
Vekuvalo nenu kanna kala nuvva
Nijamuga raaleva gundeney theravanaa gummame veyanaa
Tholi merupaa nanne choosi vellake
Choopulatho pranam theesi vellake
Hrudayam pelchi nanu vuyalupake
Nayanam kaachi nanu nidura pucchake
Oka kanne naku premey panchena
Maru kanne mantalone munchina
Nalu dikkullona thiragana ninu kalise daari vethakana
Sudigaale nannu chuttina ne pillana grovi oodana
Nalu dikkullona thiragana ninu kalise daari vethakana
Sudigaale nannu chuttina ne pillana grovi oodana
Movie Name : Varna (2013)
Music Director : Harris jayaraj
Lyricist : Chandrabose
Singers : Karthik, Chinmayee