పల్లవి :
నా పాట నీ నోట పలకాల సిలకానీ బుగ్గలో సిగ్గు లొలకాల సిలకాపలకాల సిలక... పలకాల చిలకా...ఎహే... ఛీ కాదు... సి సి... సిలకాపలకాల సిలకా... ఆనీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకాచరణం : 1
పాట నువ్వు పాడాల పడవ నే నడపాలపాట నువ్వు పాడాల పడవ నే నడపాలనీటిలో నేను నీ నీడనే సూడాలనీటిలో నేను నీ నీడనే సూడాలనా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాలనా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాలపరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాలపరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాలనా పాట నీ నోట పలకాల సిలకనీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకచరణం : 2
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాలకన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాలఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాలఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాలనీ పైట నా పడవ తెరసాప కావాల ఆ ఆ ఆ ఆ అ ఓ ఓ ఓనీ పైట నా పడవ తెరసాప కావాలనీ సూపే సుక్కానిగ దారి సూపాలనీ సూపే సుక్కానిగ దారి సూపాలనా పాట నీ నోట పలకాల సిలకనీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకచరణం : 3
మనసున్న మనుసులే మనకు దేవుళ్ళుమనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళుమనసున్న మనుసులే మనకు దేవుళ్ళుమనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళుసూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటిసూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటిఆటాడుకుందాము ఆడనే ఉందాముఆటాడుకుందాము ఆడనే ఉందామునా పాట నీ నోట పలకాల సిలకనీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకనీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకచిత్రం : మూగమనసులు (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
**********************************
Movie Name : Mooga Manasulu (1964)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aathreya
Singer : Ghantasala ,P.Susheela