పల్లవి :
కరిగిపోయాను కర్పూర వీణలాకలిసిపోయాను నీ వంశధారలానా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నానీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకొంటున్నాకురిసిపోయింది ఓ సందె వెన్నెలకలిసిపోయాక ఈ రెండు కన్నులాచరణం : 1
మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగాపడుచు తపన ఇది తెలుసుగామన్నిస్తున్నా చెలిగాఏ ఆశలో ఒకే ధ్యాసగాఏ ఊసులో ఇలా బాసగాఅనురాగాలనే బంధాలనే పండించుకో మరీ తపించగాకరిగిపోయాను కర్పూర వీణలాకురిసిపోయింది ఓ సందె వెన్నెల॥గుట్టు॥॥తీగ॥॥॥చరణం : 2
అసలు మతులు చెడి జంటగా ఏమౌతామో తెలుసాజతలు కలిసి మనమొంటిగా ఏమైనా సరి గరిసాఏ కోరికో శ్రుతే మించగాఈ ప్రేమలో ఇలా ముంచగాఅధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగాకురిసిపోయింది ఓ సందె వెన్నెలకలిసిపోయాను నీ వంశధారలా॥తీగ॥॥గుట్టు॥॥॥చిత్రం : మరణ మృదంగం (1988)
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
*****************************************
Karigi poyanu karpoora veenala..
Kalisi poyanu nee vamshadharala..
Na guttu jaaripotunna nee pattu chikkipotunna..
Nee theega vanikipotunna ragalu dochukuntunna..
Kurisi poyindi o sandhe vennela..
Kalisi poyaka ee rendu kannula..
Manasu padina katha telusuga.. Premistunna tholi ga..
Paduchu thapanalivi telusuga.. Mannistunna cheli ga..
Ye asalo oke dyaasaga.. Ye oosulo ila baasaga..
Anuragalane bandhalane pandinchukomani thapinchaga..
Asalu mathulu chedi jantaga.. Emavuthamo telusa..
Jathalu kalisi manamontiga.. Emaina sari ga ri sa..
Ye koriko sruthe minchaga.. Ee premalo ila unchaga..
Adharalenduko andhalalo nee premalekhale likhinchaga..
Movie Name : Marana Mrudangam (1988)
Music Director : Ilayaraja
Lyricist : Ilayaraja
Singers : S.P.Balu, P.Susheela