పల్లవి :ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా...ఓ ప్రేమా నుదుటిమీద కావమ్మా కుంకుమ...పుసుపు పూల వెన్నెలపసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా॥ప్రేమ॥చరణం : 1అసలెందుకే ఆ అమృత మే అనురాగముతో నువు నవ్వితే రతిసుందరిలా దరిచేరితేచెలరేగిపోయే యవ్వనమేసెగ కోరికతో మాటాడితే కొసచూపులతో తాకితేమేను మేను ఆని తేలి సోలిపోనీఏది ఏమి కానీ ఏకమవ్వనీరా మరి నా చెలి... ॥ప్రేమ॥చరణం : 2శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చే రుకో గృహదేవతవై ఒడిచేర్చుకోరతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో ప్రియలాహిరిలో ఏలుకోలోకమందు లేని హాయి అందుకోనికోటి జన్మలన్నీ తోడు ఉండనీరా మరి నా చెలి...॥ప్రేమ॥చిత్రం : దేవీపుత్రుడు (2001)
సంగీతం : మణిశర్మ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాలు, ప్రసన్న
********************************************
O prema hrudaya veena neevamma pranamaa
O prema nuduta meeda kavamma kumkuma
pasupu poola vennela pasidi hamsa kannela
cheruma chaithrama snehama O...
O prema hrudaya veena neevamma pranamaa
Asalenduke aa amruthame
anuraagamutho nuvu navvithe rathi sundarila dari cherithe
cheli regipoye yavvanmae
maga korikatho maataadithe kosa chupulatho thakithe
menu menu aani theli soli poni
yedi yemi kani ekamavvanee raa mari naa cheli
O prema hrudaya veena neevamma pranamaa
shehanaayi moge kovelalo
sasi kanthulatho nanu cheruko gruha devathavai odi cherchuko
rathanalu pande nee jathalo
sukha santhulatho sruthi chesuko priya lahirilo yeluko
lokamandu leni hayi andukoni
koti janmalanni thodu undanee raa mari naa cheli
O prema hrudaya veena neevamma pranamaa
O prema nuduta meeda kavamma kumkuma
pasupu poola vennela pasidi hamsa kannela
cheruma chaithrama snehama O...
Movie Name : Devi Putrudu (2001)
Music Director : Manisharma
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, Prasanna
‘దేవీపుత్రుడు’... సౌందర్య, వెంకటేష్‌తో నటించిన ఆఖరి సినిమా. మొదటి చిత్రం సూపర్ పోలీస్ (1994). తర్వాత... ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996), పవిత్రబంధం (1996), పెళ్లి చేసుకుందాం (1997), రాజా (1999), జయం మనదేరా (2000) ఇత్యాది చిత్రాలలో ఈ జంట కలిసి నటించారు.