పల్లవి :సమానమెవ్వరు నీకి ల ఉమారమణ... ఆ....పాహి పాహి... ఓయీ శ్రీచరణరమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ...నాద సదనా...శ్రుతిధనా... ఆ... ఆ...రమా వినోది వల్లభ ఉమారమణ శ్రీచరణ (2)నమామి నాద సదనా... ఆ...నమామి నాదసదనా శ్రుతిధనా స్వర సుమాభరణ పాహి పాహి... ॥చరణం : 1
ప్రాణగానమాలాపన చేసిస్వరసోపానములధిరోహించి (2)ప్రణవ శిఖరిపై... ప్రణవ శిఖరిపై నిను దరిశించిచిదంబరాన హృదంబుజమ్మున నీపదాంబుజంబుల ధ్యానించిశుభంకర నవరసాంబు ధారల ప్రభాతాభిషేకములు జేతురాపాహి పాహి... పాహి పాహి... ॥సా సరిమా రిమపా మపనీ ధీం ధీం నిసరి నిసరి తకిట సాసరిసా మరిసా సరిసా పమధీం ధీం మరి పమ నిప తక తకిట సాసస రీరిరి ధీంత తక తఝణు సాసస రీరిరి ధీంత సరిసరిస తకిటసరిసరిస తధిమి సరిసరిససనిరీ సానీపాని తాంతతాం తకతాం సరిమరిసా పామపా సనిపాతధిగిణతోం తధిగిణతోంసారిసా సరిసా సరిమపమ రిమపనిప మపని సరిసాగమక గమనముల స్వరఝరులేజడల అడవిలో సురధునిగామురిసి ముక్కనుల కదలికలేముజ్జగాల సంగతుల గతులుగారాగములే నాగాభరణములైయోగములే వాగర్థాకృతులైకాలములే లీలాకరణములైసామములే మధుగాంధర్వములైగంగాధరా! శంకరా! సంగీత సాకారా!ఉమారమణ శ్రీచరణ పాహి... పాహి...చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : విద్యాసాగర్
రచన : సామవేదం షణ్ముఖశర్మ
గానం : మనో, చిత్ర, శ్రీరామ్ పార్థసారథి