చిన్నారి పైడి బొమ్మ కన్నీరు ఎందుకమ్మా
నీ తల్లి బాధ మరిచి నిదురించవే...(2)
ఏ పాపమెరుగని నీవు నా పాపవైనావమ్మా(2)
రేపటి నీ బ్రతుకును తలచి రేయి పగలు వగచేనమ్మా
జాలి లేని శిలకే నేను తాళి లేని సతినైనాను(2)
దిక్కు లేని తల్లిని చూచి వెక్కి వెక్కి ఏడుస్తావా
చల్లని నీ నవ్వుల కోసం చావలేక జీవించేను(2)
నీవు కరిగి నీరవుతుంటే నేను చూడలేనే తల్లి
చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాలు, P.సుశీల
*******************************
chinnari paidi bomma kanneeru yendukamma
ne talli badha marichi nidurinchave...(2)
ye papamerugani neevu na papavainaavammaa(2)
repati ne bratukunu talachi reyi pagalu vagachenammaa
jaali leni shilake nenu taali leni satinainaanu(2)
dikku leni tallini chuchi vekki vekki yedustaavaa
challani ne navvula kosam chavaleka jeevinchenu(2)
neevu karigi neeravutunte nenu chudalene talli
Movie Name : Amayakuralu (1971)
Music Director : Saluri Rajeswara Rao
Lyricist : C Narayana Reddy
Singers : S.P.Balu, P.Susheela