
చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలకమారి పోతావే పడుచుదానా
రాటుదేలి పోయావు నీటుగాడా - నీ
నాటు సరసం చాలులే పోటుగాడా ||చిలకకొట్టుడు||
మాపటేళ ఆకలేసి మంచెకాడ కౌగిలిస్తే
అబ్బా నీ సోకుమాడ అబ్బో... ఓయబ్బో
దబ్బా పండంటిదాన - అమ్మో - ఒలమ్మో
జబ్బాల నునుపు జూడ వేడిక్కి డీడిక్కి అంటుందిలే
అల్లి బిల్లిd తీగలల్లే అల్లుకుంటే జల్లుమంటే
ఊరి పొలిమేర కాడ అయ్యో ఓరయ్యో
ఊరించు కళ్ళలోన అమ్మో ఓలమ్మో
కవ్వించు నీలినీడ కై పెక్కి తైతక్కలాడిందిలే ||చిలకకొట్టుడు||
వలపు వాగు పొంగుతుంటే వాడిచూపు వంతెనేసి
సంపంగి చెట్టుకాడ అయ్యో ఓరయ్యో
వంపులో సొంపులాడ అమ్మో ఓలమ్మో
చెంపల్లో కెంపులన్ని ముద్దుచ్చి మూటగట్టుకో
కోరికంతా కోకజుట్టి కొంగులోన పొంగుదాచి
ముంత మామిడి గున్న అమ్మో ఓలమ్మో
రమణి ముద్దుల గుమ్మ అమ్మో అమ్మమ్మో
విరబూసి నవ్వింది నవ్వులన్ని పువ్వులెట్టుకో ||చిలకకొట్టుడు||
రచన : వీటూరి గానం : సుశీల
నర్తకి : గుడివాడ ఎల్లాను -- గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను
యాడపోయిన ఎంత చేసినా ఏదో కావలంటారు
సచ్చినోళ్ళు - ఆటకు వచ్చినోళ్ళు ||గుడివాడ||
కమ్మని పాట చక్కని ఆట
కావాలంటారు - కొందరు బుద్ధిగ ఉంటారు
కసికసిగా కొందరు నన్ను
పాడమంటారు - పచ్చిగా ఆడమంటారు
నచ్చానంటే జై కొడతారు - నచ్చకపోతే ఛీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పై బడతారు
దుమ్ము కాస్త దులిపివేస్తారు
పోకిరోళ్లు యమ పోజుగాళ్ళు ||గుడివాడ||
బందరులోన అందరిలోన
రంభవె అన్నాడు - ఒకడు రావె అన్నాడు
వైజాగు బాబు - చేశాడు డాబు
రేటెంతన్నాడు - ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె -
తిరుపతిలోన పరపతిపోయె
అందరి మెప్పు పొందాలంటే
దేవుడికైన తరంకాదు - ఆ యముడికైనా తరంకాదు
గట్టివాళ్లు - ఆటకు వచ్చినోళ్ళు ||గుడివాడ||
చిత్రం : యమగోల (1977)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : ఎస్.పి .బాల సుబ్రహ్మణ్యం , పి .సుశీల
**********************************************
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
ha chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
aha
raatu theli poyaavu neetugaada
raatu theli poyaavu neetugaada
ni naatu sarasam chaalu le potugaada
hoyi
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
maapatela aakalesi ha manchakaada kougilisthe ha
abba ne soku maada abbo o yabbo
dabba padanti dhaana ammo olammo
jabbalaa nunupu chuda vedekki di dikki antundhi le
ammammama allibilli theegallalle allukunte jallumante
vuri polimera kada ayyo o rayyo
vurinchi kallalona ammo olammo
kavvinchu neeli needa kaipekki thaithakka laadindhi le
ha ha haa
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
aha
raatu theli poyaavu neetugaada
ni naatu sarasam chaalu le potugaada
valapu vaagu ponguthunte haa
vaadi chupu vanthenesi hoo
valapu vaagu ponguthunte haa
vaadi chupu vanthenesi hoo
sampangi chettukada ayyo o rayyo
vompullo sompullada ammo olammo
chempallo kempullani muddhichi mootakattuko
o o o
arererey korikantha koka chutti kongu lona pongu dhaachi
korikantha koka chutti kongu lona pongu dhaachi
muntha mavidigunna ammo olammo
ramani muddhulagumma ammo ammammo
vurabusi navvindhi navvullani puvvulettuko
hoyi oyi
chilaka kottudu kodithe chinnadhaanaa
valaka maari pothaave paduchudhaana
aha
raatu theli poyaavu neetugaada
ni naatu sarasam chaalu le potugaada
Movie Name : Yamagola (1977)
Music Director : K. Chakravarthy
Lyricist : Veturi Sundara ramamurthy
Singers : S.P.Bala subramanaim, P.Susheela