
పల్లవి :
ఫీల్ మై లవ్....
నా ప్రేమను కోపం గానో...నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారం గానో....నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనం గానో.....నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో కాదో లేదో ఏదో గాదో
ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో....నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను కోపం గానో....నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్
నేనిచే లేఖలన్ని చించేస్తూ ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరెస్టుు ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ చి కొడుతూ ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టాలకే విస్గొస్తే ఫీల్ మై లవ్
నా ఉలుకే నాచడంటూ నా ఊహే రాదని
నేనంటే గిత్తాడు అంటూ నా మాటే చెదని
నా జంటే చేరాణంటూ అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్.....ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో....నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్
ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే చెయ్యరా ఫీల్ మై లవ్
వదిలేసి వెళ్తూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్క సారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో....నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను భారం గానో.....నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్
చిత్రం : ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : చంద్రబోస్
గానం : కె.కె.
*****************************
feel my love feel my love
naa premanu kopam gaano....naa premanu dwesham gaano
naa premanu saapam gaano cheliyaa feel my love
naa premanu bharam gaano....naa premanu dooram gaano...
naa premanu neram gaano sakhiyaa feel my love
naa premanu mounamu gaano....naa premanu heenam gaano
naa premanu Soonyam gaano kaado ledo edo gaano
feel my love feel my love......feel my love feel my love
nenicche lekhalanni chinchestuu feel my love
ne pampe puvvulane visirestuu feel my love
ne cheppe kavitalanni chii kodutu feel my love
naa chilipi cheshtalake visgoste feel my love
naa uluke nacchadantuu naa oohe raadani
nenaante gittadu antuu naa maate chedani
naa jante cheranantu antuu antuu anukuntune feel my love
yerupekki choostuune kallaaraa feel my love
yedoti tidutuune noraaraa feel my love
vidilinchi kodutoone cheyyaaraa feel my love
vadilesi velutoone adugaaraa feel my love
adugulake alasatoste chetiki sramaperigite
kannulake kunuku vaste pedavula palukaagite
aa painaa okka saari hrudayam antu neekokatunte feel my love
feel my love...feel my love
feel my love...feel my love
naa premanu kopam gaano....naa premanu dwesham gaano
naa premanu bharam gaano....naa premanu dooram gaano...
naa premanu neram gaano sakhiyaa feel my love
Movie Name : Aarya (2004)
Music Director : Devi Sri Prasad
Lyricist : Chandrabose
Singer : K.K.