
పల్లవి :
హేయ్... తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం
సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
తప్పో ఒప్పో చేసేద్దాం....తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కరియె....జీయేంగె ప్యార్ కరియె
॥తోం॥
చరణం : 1
చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువల ఓ ఉప్పెనలా ఉరకాలిరా
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం...గెలిచే వరకు పరిగెడదాం
గురి చూశాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కరియె
॥తోం॥
చరణం : 2
నీ మాటతో అటు నిశ్శబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నా ప్రేమతో ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం....ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కరియె
॥తోం॥
చిత్రం : ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సురేంద్ర కృష్ణ
గానం : టిప్పు
**************************
Hey takadimi tom takadimi tom tarikita tarikita takadimi tom
chindulu vese vayasuki takadimi tom
takadimi tom takadimi tom sarigama padamani takadimi tom
urakalu vese manasuku takadimi tom
kashtam nashtam yeduraina nacchinade cheseddaam
alavaatainaa chedainaa takadimi tom
tappo voppo cheseddaam toli aduge veseddaam
anubhavamaite edainaa takadimi tom
krushi vunte nee venteraa ee lokam
gaayenge josh kariye.... jeeyenge pyaar kariye
chirunavvuto atu cheekatini itu otamini tarimeyyaraa
aa orpuki takadimi tom
ullaasame o velluvala o uppenalaa urakaalira
aa joruki takadimi tom
parigedadaam parigedadaam geliche varaku parigedadaam
guri choosaaka manakinka tirugedi
gaayenge josh kariye
hey thakadhimithom thakadhimithom
tarikita tarikita thakadhimithom
chindulu vese vayasuki thakadhimithom
nee maatato atu nissyabdam itu o yuddham aagaaliraa
aa nerpuki takadimi tom
naa premato aa satruvune o mitrunigaa maarchaaliraa
aa gelupuki takadimi tom
okatoudaam okatoudaam premanu panchaga okatoudaam
preminche manasunte maharaaje
jeeyenge pyaar kariye
hey thakadhimithom thakadhimithom
tarikita tarikita thakadhimithom
kashtam nashtam edurayna
nachinade cheseddam
alavataite chedayana thakadhimithom
krushi unte ni vente ra e looo kam
gaayenge josh kariye... jeeyenge pyaar kariye
Movie Name : Aarya (2004)
Music Director : Devisri Prasad
Lyricist : Surendra Krishna
Singer : Tippu