బంభరాల చుంబనాల రంభ
బంభరాల చుంబనాల రంభ
పనసతొనల వయసు లలనఊర్వశి
జనక జలక ఎడలొతులో మునక మేనక
పూట పూట నీతో ఆట ఆట
సనిపమ రీరీరీప
ఈ సార్వభౌమునికే మీ ఓటు యమసార్వభౌమునికే మన ఓటు
సరిసరి సరి మపనీ మపని సాస సాస సరిరిస
నిసమప సాసరీస పమపరి సనిపమ ఓటు నీకే మాఓటు పమపోటు ఓటు
చిత్రం : యమదొంగ (2007)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : జొన్నవిత్తుల
గానం : మనో , ప్రణవి