పల్లవి :
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా..
నువ్విల ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
చరణం : 1చూడాలి చూడాలి అంటూ
నీ తోడు కావాలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల
ఇంతందం ఇన్నాళ్ళనుండి
దాక్కుంటూ ఏ మూల ఉంది
గుండెల్లోన గుచేస్తోంది సూటిగా
పేరే అడగాలనుంది
మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది
కొంచెం కంగారుగుంది
అంత చిత్రంగ ఉందే
ఈ రోజు ఏమైందిలా ..
నువ్విలా .......
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
చరణం : 2
చంద్రున్నే మింగేసిందేమో...వెన్నెల్ని తాగిసిందేమో
ఎంతెంతో ముద్దోస్తున్నాది బొమ్మలా
తారల్ని వొళ్ళంతా పూసి
మబ్బులతో స్నానాలే చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవత
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తునట్టు....నీ పై తోసేస్తునట్టు....
ఏంటో దోరేలేస్తునట్టు....ఏదేదో అవుతుందిలా .........
నువ్విలా ....
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల గువ్వల గుంపులా
ఒక్కసారిగా ఇన్నిన్ని కేరింతలా ...
నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా ..
చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్ చంద్ర
రచన : భాస్కర భట్ల రవికుమార్
గానం : కృష్ణ చైతన్య
*************************************
Nuvvila okkasarila are em chesave nannilaa
Koyila enduko ila ninnu chusthu chusthu chaalilaa
Gunde lopala undundi entilaa
Okkasariga enninni kavvinthalaa
Nuvvila okkasarila are em chesave nannilaa
Koyila enduko ila ninnu chusthu chusthu chaalilaa
Chudali chudali antu
Nee thodu kavali antu
Naa pranam alladuthondi lolopala
Inthandam innallanundi
Dakkuntu e moola undi
Gundellona guchesthondi sootigaa
Pere adagalanundi
Maate kalapalanundi
Entho podgadalanundi ninne ninne
Konchem gammathugundi
Konchem kangarugundi
Antha chithram ga unde
E roju emaindilaa..
Nuvvila.......
Nuvvila okkasarila are em chesave nannilaa
Koyila enduko ila ninnu chusthu chusthu chaalilaa
Chandrunne mingesindemo
Vennelni thagisindemo
Enthentho muddosthunnadi bommalaa
Tharalni vollantha poosi
Mabbultho snanale chesi
Musthabai vachesindemo devatha
Motham bhoogolamantha poole challesinattu
Meghalandesinattu unde unde
Nanne lagestunattu....Nee pai thosestunattu
Ento dorelestunattu....Ededo avthundilaa.........
Nuvvila....
Nuvvila okkasarila are em chesave nannila
Koyila enduko ilaa ninnu chusthu chusthu chalilaa
Gunde lopala guvvala gumpula
Okkasariga ennenni kerinthalaa...
Nuvvila okkasarila are em chesave nannila
Koyila enduko ilaa ninnu chusthu chusthu chalilaa
Movie Name : Manasara (2010)
Music Director : Sekhar Chandra
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Krishna Chaithanya