ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కధ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా?
ఆనాటి చెలిమి ఒక కల
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం..
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం..
పరిచయాలు అనుభవాలు గురుతు చేయును గతం
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కధ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా? మరచిపోవుట ఎలా?
చిత్రం : పెళ్లిరోజు (1968)
సంగీతం : ఎం.బి.శ్రీరాం
రచన : రాజశ్రీ
గానం : పి.బి. శ్రీనివాస్