పల్లవి :
మనసుపడి మనసుపడి మన్మథుడె మనసుపడి...
మనసుపడి మనసుపడి మన్మథుడె మనసుపడి...
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే..
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే..
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీకోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే...
నీకోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే...
నా గుండెలే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్లికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టి మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
గోరింటతో ముగ్గులు పెట్టి మణికట్టుకి గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించు
నీ వరుడు రేపు వేంచేస్తాడు...తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్లి వేదికను నే వెయ్య....ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలూగ
చరణం : 1
ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలో నా పెదవి మెదల లేదు
మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలో నా పెదవి మెదల లేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను
నా కనులనిండుగా నీరూపం...నిను తలచుకొన డమే నా ధ్యేయం..
నా కనులనిండుగా నీరూపం...నిను తలచుకొన డమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు... వర్ధిల్లు కలకాలం.. || మనసుపడి మనసుపడి ||
చరణం : 2
కలువ కళ్లకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
కలువ కళ్లకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదికకొచ్చె..చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టెలే పెళ్లికొడుకు
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టెలే పెళ్లికొడుకు
ఈ పేద హృదయమే దీవించ పూలజల్లే కురియు
వర్ధిల్లు కలకాలం...
|| మనసుపడి మనసుపడి ||చిత్రం : ప్రేమికుల రోజు (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్
గానం : శ్రీకుమార్, శ్రీనివాస్, బృందం
************************************
Manasupadi Manasupadi Manmadhudu Manasupadi
Manasupadi Manasupadi Manmadhudu Manasupadi
Nee Kosam Puttaade Varudugaa Vachchaade
Nee Kosam Puttaade Varudugaa Vachchaade
Manasupadi Manasupadi Marumalle Manasupadi
nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule
nee Kosam Puttenule Vadhuvugaa Nilichenule
naa Gundele Aatasthalamugaa Egiregiri Aatalu Aadina Chinnaarivi Neeve Talli
kalyaanavela Mustaabayyi Pellikodukuto Muchchatalaadi
aanandame Jeevitamantu Saagu
gorintatho Muggulu Petti Manikattuku Gaajulu Todigi
E Rojaa Chetiki Rojaa Puvvandinchu
gorintatho Muggulu Petti Manikattuku Gaajulu Todigi
E Rojaa Chetiki Rojaa Puvvandinchu
nee Varudu Repu Vemchestaadu
thana Prema Neeku Panchistaadu
nee Pelli Vedikanu Ne Veyya
aa Varudu Cheyi Nee Kandiyya
nee Thandri Madi Uyyaalalu Ugaa
aa.. Manasuloni Prema Neeku Cheppaledu
cheppabovunantalonaa Pedavi Medalaledu
manasuloni Prema Neeku Cheppaledu
cheppabovunantalonaa Pedavi Medalaledu
aadukunna Daivam Aasha Teercha Nenu
aashissulu Andistunnaa Kantaneerutonu
naa Kanulanindugaa Nirupam Ninu Taluchukonadame Naa Dhyeyam
naa Kanulanindugaa Nirupam Ninu Taluchukonadame Naa Dhyeyam
nee Aanandame Naa Santosham Naa Preme Dhanyam
kalakaalam Vardhillu Vardhillu Kalakaalam........... \\Manasupadi\\
kaluva Kallakemo Kaatukanu Teerchi
kaarumabbu Kurulalona Mogalipulu Perchi
kaluva Kallakemo Kaatukanu Teerchi
kaarumabbu Kurulalona Mogalipulu Perchi
viluva Kattaleni Manulu Enno Daalchi
hamsalaaga Vedika Kochche Chandrabimba Vadanam
melataalam Mrogagaa Vadhuvunaku
taalibottu Kattele Pellikoduku
melataalam Mrogagaa Vadhuvunaku
taalibottu Kattele Pellikoduku
E Peda Hrudayame Deevincha Pulajalle Kuriyu
Vardhillu Kalakaalam..... \\Manasupadi\\
Movie Name : Premikula roju (1999)
Music Director : A.R.Rahman
Lyricists : A.M.Ratnam, Shiva Ganesh
Singers : Srikumar, Srinivas & Chorus