పల్లవి :
సంధ్యా రాగపు సరిగమలో
తొలి కలయికలో
సాయంకాలపు చలి చ
లి ఊహలపకపకలోడోరేమి రాగాల జోరేమిద స ద నా ప్రేమ నీ మీద శ్రుతి కలిసిన'సంధ్యా'చరణం : 1చినుకు చినుకు నడుములో చిలుకలులికిపడునులేహాయ్... కనుల కనుల నడుములో అలల సుడులు తిరిగెలేపెదవి పెదవి తడుపులో వలపు మధువులొలికెలేతనువు తనువు కదుపులో తమకమొకటి మెరిసెలేసంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమాకన్నెలో సోయగాలు కంటితోనే తాగుమాహంసలా హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా'సంధ్యా'చరణం : 2ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికెలేవణుకు తొణుకు పరువమే బడికి వయసు కలిపెలేవలపు పొడుపుకథలలో చిలిపి ముడులు విడెనులేహాయ్... మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలేతేనెలే దోచుకెళ్లే తుమ్మెదైగపోకుమాగాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమాపాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా'సంధ్యా'చిత్రం : ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
********************************************************
sandhya ragapu sarigamalo toli kalayikalo
sayamkalapu chalichali uhala pakapakalo
doremi raagala joremi
dasaga na prema ne meeda shruti kalisina
chinuku chinuku nadumulo chilakaluliki padenule
kanula kanula nadumalo kalala sudulu tirigele
pedavi pedavi tadupulo valapu madhuvu tonikele
tanuvu tanuvu kudupulo tamakamokati merisele
sandhyalo taralaga swapnamaipokumaa
kannelo soyagalu kantitone tagumaa
hamsalaa haayigaa aamani reyilaa valipoo priyaa...
edutapadina bidiyame chemata nuduta chilikele
onuku tonuku paruvame vadiki vayasu kalipele
valapu podupu kadhalalo chilipi mudulu videnule
marula virula podhalalo marudi purudu jarigele
thenele dochukelle tummedaipokumaa
gaalike gandhamiche kougilinte duramaa
patala thotalo pallave premagaa paaduko priyaa
Movie Name : Indrudu Chandrudu (1989)
Music Director : Ilayaraja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P.Bala Subramaniam, S.Janaki