యో బేబీ యో మై లవ్ ..బేబీ యో మై లైఫ్
బేబీ యో మై డాలింగ్
మై ఫీలింగ్ .. మై రీసన్ టు మి...
మై రీసన్ టు మి...
యు ఆర్ మై లవ్ స్టోరి...మహా మహా..
యు ఆర్ ట్రు స్టోరి... స్నేహ స్నేహ
దొంగల్లే దూరి..నాగుండె చోరి
చేసావే అందాల మండోదరి ...
నా బుజ్జి బంగారి ..మహా మహా..
నా ముద్దా మాందారి..స్నేహ స్నేహ ...
నువ్ లేని దారి కాదా ఎడారి
కాబట్టే కరుణించు కనకాంబరి..
ఏ దండాలు పెడతా ఓ ఓఓ ...
టెంకాయ కొడతా...ఓ ఓఓ
ఏమన్న పడతా ...ఓ ఓఓ
చెయ్యెత్తి నీకే జైకొడతా
నాకోసమే పుట్టావులే
పంతాలు మాని చెంత చేరవే ..
యు ఆర్ మై లవ్ స్టోరి...మహా మహా..
యు ఆర్ ట్రు స్టోరి... స్నేహ స్నేహ
దొంగల్లే దూరి ..నాగుండె చోరి
చేసావే అందాల మండోదరి ...
యో బేబీ యో మై లవ్...బేబీ యో మై లైఫ్
బేబీ యో మై డాలింగ్
మై ఫీలింగ్ .. మై రీసన్ టు మి...మై రీసన్ టు మి...
ఓ..నీ ముందు తలోన్చుకుంట
నువ్ చెప్పే ప్రతీది వింటా
దేవతలా దిగి వస్తుంటే
బక్తుడిగా నిల్చుంటా
యో బేబీ యో మై లవ్ ( మై లవ్)
బేబీ యో మై లైఫ్ (మై లైఫ్)
ఏదేదో అనేసుకుంటా
సో సారి కాల్లట్టుకుంట
సర్లే అని క్షమించకుంటే
నీ వెంటే పడుతుంటా
నీ ఇంటి ముందే....ఓ ఓఓ
టెంటేసుకుంటా..ఓ ఓఓ
ప్రేమించమంటూ.....ఓ ఓఓ
ధర్నాలు గట్రా చేస్తుంటా
ఏం చేసినా నీకోసమే
ఇంకింత కన్నా బెట్టు చేయకే
యు ఆర్ మై లవ్ స్టోరి ...మహా మహా..
యు ఆర్ ట్రు స్టోరి...స్నేహ స్నేహ
దొంగల్లే దూరి (దూరి)
నా గుండె చోరి (చోరి)
చేసావే అందాల మండోదరి
నీ మనసే ఇచ్చేసుకుంటే
గుండెల్లో పెట్టేసుకుంటా
మూతట్ట బిగించుకుంటే
కధ కంచికి రాదంట
తిట్టాలనుంటే...ఓ ఓఓ
తిట్టేయి తల్లి..ఓ ఓఓ
కొట్టాలనుంటే....ఓ ఓఓ
ఏ పడేసి నన్ను కొట్టేయి ..
నీ కోపమే చల్లారదా
నేనింత లాగ బుజ్జగించినా
యు ఆర్ మై లవ్ స్టోరి...మహా మహా..
యు ఆర్ ట్రు స్టోరి...స్నేహ స్నేహ
దొంగల్లే దూరి (దూరి)
నా గుండె చోరి (చోరి)
చేసావే అందాల మండోదరి
యో బేబీ యో మై లవ్..బేబీ యో మై లైఫ్
బేబీ యో మై డాలింగ్
మై ఫీలింగ్ .. మై రీసన్ టు మి...మై రీసన్ టు మి...
చిత్రం : కరెంట్ (2009)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : దేవిశ్రీ ప్రసాద్