పల్లవి :
వాలు కనులదానా!!!
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే
ఒక మాటరాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే.....ఒక మాటరాక మూగబోతినే
చరణం:
చెలియా నిన్నే తలచీ కనులా జడిలో తడిసీ
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణమీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక రోజే
నీకీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలికే రోజే
నిన్ను నేను చేరుకోనా
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే
చరణం:
దైవం నిన్నే మలచీ తనలో తానే మురిసీ
ఒంపుసొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని కరుగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా...
నీ సొగసుకేది సాటి...
వాలు కనులదానా!!!
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా...
నీ రూపుచూసి శిలను అయితినే ఓ...
ఒక మాటరాక...ఒక మాటరాక మూగబోతినే...
ఒక మాటరాక మూగబోతినే...ఒక మాటరాక మూగబోతినే...
చిత్రం : ప్రేమికుల రోజు (1999)
సంగీతం : ఎ. ఆర్. రెహమాన్
రచన : ఎ. ఎం. రత్నం, శివగణేష్
గానం : ఉన్నిమీనన్
*******************************
Pallavi :
Vaalu kanuladaana...
vaalu kanuladaana nee viluva cheppu maina naa praanamichchukonaa
nee roopu choosi Silanu ayitine Oo... nota maata raaka moogabotine
nota maata raaka moogabotine......(vaalu kanula)
Charanam : 1
Cheliya ninne talachi kanulaa jadilo tadisi
reyi naku kanula kunuku lekunda poyindi nee dhyaase ayyindi
tanuvu marigi reyi perigi vallantaa pongindi aaharam vaddandi
kshanakshanam nee talaputo tanuvu chikki poyele
pranamichchi O pranayama neeku saaTi edi priyatamaa
nee keerti lokaalu palaka ellora Silpaalu uluka
ajantaa siggulu olaka chilaka aaa
nee keerti lokaalu palaka ellora Silpaalu uluka
ajantaa siggulu olike roje...... ninu nenu cherukonaa .....(vaalu kanula)
Charanam : 2
Daivam ninne malachi tanalo taane murisi
ompu sompu teerchu nerpu nee sontamayyindi naa kanTa nilichindi
ghadiya ghadiya odini karagu rasaveena nee menu minthali naa menu
vadi vadigaa cheruko kougililo karigipo
tanuvu maatramikkadunnadi ninnu praanamivvamannadi
jakkana kaalam naati chekkina Silpam okati
kannegaa vachchindantaa cheliya aaa
jakkana kaalam naati chekkina Silpam okati
kannegaa vachchindantaa cheliya nee sogasukedi saati ...(vaalu kanula)
Movie Name : Premikula Roju (1999)
Music Director : A.R. Rahman
Lyricists : A.M.Ratnam, Shiva Ganesh
Singer : Unni menon