చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసమా
కోపాలు తాపాలు మనకేలా
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటే పదిలంగా వుండాలా
రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న ఉలి తాకంగ వేలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట
కళ్ళల్లో కదిలేటి కలలంట ఊహల్లో ఊగేటి ఊసంట
చెలియ చెలియా... చిరు కోపమా...
నీలి మేఘాలు చిరు గాలిని ధీకొంటే మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవే అనుకోమననా లేక నిజమే అనుకోనా
మౌన రాగాలు రెండు కళ్ళను ధీకొంటే ప్రేమ వాగల్లె పొంగునులే
దీని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట
అధరాలు చెప్పేటి కధలంట హృదయంలో మేదిలేటి వలపంటా
చెలియ చెలియా... చిరు కోపమా...
చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ
రచన : ఎ.ఎం.రత్నం
గానం : జీన్స్ శ్రీనివాస్ , హరిణి
***********************
Cheliya cheliyaa chiru kopama
Chalaya chalayaa parihasamu
Kopalu tapalu manakelaa saradaga kaalanni gadapala
Salahaalu kalahaalu manakela premante padinanga undaalaa
Cheliyaa...
Remmalo o mogga ne pooyanu pommante gali takanga poochenule..
Aite gaale gelichindanana leka puvve odindanana
Rallallo silpam lo lopala dagunna vuli takanga velisenule..
Aite vuliye gelichindanana lrka silpam odindanana
Ee vivaram telipedi evarantaa
Vyavahaaram teerchedi evarantaa
Kannullo kadileti kalalantaa
Oohallo oogeti oosanta
Cheliya.....
Neeli meghalu chiru gaalini dee kotti mabbu vaanalle maarunule..
Deenni godave nanuko manana leka naizam anukona
Maunaraagaalu redu kallanu deekonte prema vaagalle pongunule..
Deenni pralayam anukomanana leka pranayam anukona
Ee vivaram telipedi evaranta
Vyavahaaram teerchedi evarantaa
Adharaalu cheppeti kadhalantaa
Hrudayamlo medileti valapanta
Cheliya...
Movie Name : Kushi (2001)
Music Director : Manisharma
Lyricist : A.M.Rathnam
Singers : Jeans Srinivas , Harini