
మనసే ఒక పున్నమి జాబిలై
ప్రవహించెను ఊహల వెన్నెల లాహిరి
మది లోపల ఆశను పైకి లేపి
మొగమాటపు అంచున తూలిన లాహిరి
మాటను నేర్చిన చూపుల లాహిరి
అందము కోరిన మమతల లాహిరి
మత్తులో కొత్త మెలకువై లాహిరి
చిత్రం : లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎం.ఎం.కీరవాణి
*****************************************
manase oka punnami jabilai
pravahinchenu uhala vennela lahiri
madi lopala ashanu paiki lepi
mogamatapu anchuna tulina lahiri
matanu nerchina chupula lahiri
andamu korina mamatala lahiri
matthulo kotta melakuvai lahiri
Movie Name : Lahiri lahiri lahirilo (2002)
Music Director : M.M. Keeravani
Lyricist : Sirivennela Sitarama sastry
Singer : M.M. Keeravani