చిరాకు అనుకో పరాకు అనుకో మరేమిటైనా అనుకో
నీలో మగాణ్ణి చూస్తే మరింతగా. ...
మధించ బుద్దేస్తుందనుకో... ||చిరాకు||
సవాలు అనుకో శివాలు అనుకో
మరేమిటైనా అనుకో...
నీలో తెగింపు చూస్తే మరింతగా
తెగించ బుద్దేస్తుందనుకో..
గులాబి రేకో చలాకి బైకో
అడల్ట్ జోకో కరెంటు షాకో
మజాల కేకో మగాడి లాకో
కుమారి షోకనుకో
స్వరాల సింకో నరాల లింకో
వరాల ట్రంకో రసాల డ్రింకో
కులాస డుంకో పలాస డంకో
నువ్వంటే లైకనుకో
జవాని కోకో...ఇవ్వాళ దేఖో...
జువాన మస్కో ..నాతోటి చేస్కో..
ఊ అంటే ఉస్కో ..రా అంటే రాస్కో..
నా ఇంట జాయింట తలంటు పోస్కో .. ||సవాలు||చిరాకు||
ముడేసి ముట్కో..పడేసి పట్కో...
ఒళ్ళంతా చుట్కో..కేరింత కొట్కో...
బలంగా అల్కో...భలేగా గిల్కో
అదేదో గెల్కెస్కో...
అలాగే చెప్కో ... చులాగ్గా ఒప్కో
కుచ్చీళ్ళు విప్కో... కౌగిళ్ళు కప్కో
కోరింది ఇచ్కో.. కొండంత పుచ్కో..
ఆపైన కిచ్ కిచ్ కో ... నీడోరు తీస్కో...
నానోరు మూస్కో
హే... వచ్చాడు చూస్కో...
డిగామ వాస్కో.. వయ్యారి పైనే సవారి వేస్కో
సకాల సుఖాల షికారు చేస్కో.... ||సవాలు||చిరాకు||
చిత్రం : సింహాద్రి (2003)
సంగీతం : M.M.కీరవాణి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బి.చరణ్ , గంగ
*****************************************
Movie Name : Simhadri (2003)
Music Director : M.M.Keeravaani
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : S.P.B.Charan, Ganga