
పల్లవి :
మగధీర ధీర ధీర ధీర ధీర.....మగధీర ధీర ధీర ధీర ధీర
మగధీర ధీర ధీర ధీర ధీర....... మగధీరా
మగధీరా నన్నే చేకొనరా
నా పైట నెగరవేయ సమయమేదిరా
ఓ...ప్రేమ పిచ్చి పట్టి వగచేరా
ముద్దుల వర్షం కురిపించారా
కత్తుల సవ్వడి విన్న వీరా
గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీరా...మగధీరా...
మగధీర ధీర ధీర ధీర ధీర....మగధీర ధీర ధీర ధీర ధీర....
మగధీర ధీర ధీర ధీర ధీర....
చరణం : 1
ఆ..ఆ...శుభ ఘడియ చూసి కురులు తీసి
పద్దురాయరా జబ్బపైనా
ఆ..ఆ....బంగారు కుంచె తేనెలో ముంచి
సంతకం చేస్తా నే గుండెపైనా
లోకం కోసం నిధి పంచు
ఈ దేహం కోసం ఒడిపంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం
బలికావడమే చెలి ధర్మం
ప్రియతమా...ప్రియతమా...నీకై వేచి వున్నా
||మగధీరా...||
చరణం : 2
గుడులెన్నో తెరచి బడులు తెరచి
పడక గది చేర తీరిక లేదా
ఓ...కలహాలు తీర్చి చట్టాలు మార్చి
కౌగిలి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి
మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా
ఊళ్లో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా....ప్రణయమా...
నాపై దయ చూపుమా
||మగధీరా...||
చిత్రం : ఒకే ఒక్కడు (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివ గణేష్
గానం : శంకర్ మహదేవన్ , ఎస్.జానకి
*****************************************
magadheera dheera dheera dheera dheera....
magadheera dheera dheera dheera dheera....
magadheera dheera dheera dheera dheera....
magadheeraa...
magadheera nanne chekonaraa na paita
negaraveya samayamediraa
oo...prema pichi patti vagacheraa
muddula varsham kuripincharaa
kattula savvadi vinna veeraa
gajula savvadi vinukoveraa
magadheera...magadheera...
magadheera dheera dheera dheera dheera....
magadheera dheera dheera dheera dheera....
magadheera dheera dheera dheera dheera....
aa..aa...shubha ghadiya chusi kurulu tesi
paddurayaraa jabbapainaa
aa..aa....bangaru kunche tenelo munchi
santakam chestaa ne gundepainaa
lokam kosam nidhi panchu
ee deham kosam vodipanchu
prabhuvula manugada vidhi dharmam
balikavadame cheli dharmam
priyatamaa...priyatamaa...
nekai vechi vunnaa(magadheera)
gudulenno terachi badulu terachi
padaka gadi chera teerika ledaa
oo...kalahalu teerchi chattalu marchi
kougili cheruta paadi kaadaa
mohamlo nanu munchesi
mantrulatone mantanamaa
ne kanta neru tudavangaa
vullo kulayi neellichunaa
pranayamaa....pranayamaa...
napai daya chupumaa(magadheera)
Movie Name : Oke Okkadu (1999)
Music Director : A.R.Rahman
Lyricists : A.M.Ratnam, Shiva Ganesh
Singers : Shankar Mahadevan, S.Janaki