
అవునన్నా కాదన్నా
నీతోనే నేనున్నా
అవునన్నా కాదన్నా
నీలోనే నే నున్నా
నీ చెలిమే లోకాలే వద్దన్నా
నీ వెనకే చిరుగాలై వస్తున్నా
నీ పిలుపే రోజంతా వింటున్నా
వేదనలో స్వప్నాలే కంటున్నా
ప్రేమైనా చావైనా
నీతోనే ఏమైనా
చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్
***************************************
Movie Name : Avunanna Kadanna (2005)
Music Director : R.P.Patnaik
Lyricist : Kulasekhar
Singer : R.P.Patnaik