పల్లవి : వాలే వాలే పొద్దులా తెగ ముద్దోస్తావే మరదలా(2) లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే(2) ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఏమయ్యిందిలే ఇవ్వాళే చెప్పేసావు ఎట్టా ఎట్టెట్ట
ఒంపుసొంపుల్తో ఈ ఒంటి బాధల్తో చీరంచే నవ్వేస్తుంటే సిగ్గవుతుందిలే(2) కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే ఎన్నాళ్ళు మొయ్యాలయ్యో పొంగే పొంగులే నీ సాయం కావాలయ్యో ఎట్టా ఎట్టెట్ట చిత్రం : వాసు (2002)రచన : పోతుల రవికిరణ్సంగీతం : హారిస్ జయరాజ్గానం : S.P.బాలు, చిత్ర, కార్తీక్**********************************
vaale vaale poddula tega muddostave maradalaa(2)
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi
yenni andalo yennenni andalo
kougilinchi mudduliste kalala undile(2)
yenni bandhalo yennenni bandhalo
gundekesi hattukunte alala undile
innallu ee premantaa yemayyindile
ivvale cheppesavu yetta yettetta
ompusompulto ee onti badhalto
cheeranche navvestunte siggavutundile(2)
kanti saigalto ne konte chestalto
kavvinchi rammantunte mati potundile
yennallu moyyalayyo ponge pongule
ne sayam kavalayyo yetta yettetta
Movie : Vasu (2002)
Music Director : Harris Jayaraj
Lyricist : Pothula Ravikiran
Singer : S.P.Bala Subramanyam , Chitra , Karthik