• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Hero Special- Nagarjuna songs » Ilayaraja Musical Hits » ఎస్. పి. బాలు పాడిన పాటలు » చిత్ర పాడిన పాటలు » ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్.... శివ (1990)

ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్.... శివ (1990)














ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి
ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్

గాలి మళ్ళుతున్నదీ పిల్ల జోలికెళ్ళమన్నదీ
లేత లేతగున్నదీ పిట్ట కూతకొచ్చి ఉండదీ
కవ్వించే మిస్సూ కాదన్నా కిస్సూ
నువ్వైతే ప్లస్సూ ఏనాడో యస్సూ
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళా
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

లైఫు బోరుగున్నదీ కొత్త టైపు కోరుతున్నదీ
గోల గోలగున్నదీ ఈడు గోడ దూకమన్నదీ
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కిందీ కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింత దీపమెట్టగా వసంతమాడే వేళా

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్


చిత్రం : శివ (1990)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
************************************
anando brahma govindo haar
ne pere prema na pere pyaar
sannajaji puvvulanti kannepilla kannu geetite
chakulanti kurravadu bakulanti chupu guchi
yemiteppudantunte

gali mallutunnadi pilla jolikellamannadi
letaletagunnadi pitta kutakochi unnadi
kavvinche missu kadanna kissu
nuvvaite plussu yenadoo yessu
close uplo kotta mojippude vintagaa unte
mohalalo pichi dahalato mattuga unte
vennelanti adapilla vennutatti rechagottagaa
saragamaade vela

life borugunnadi kotta typu korutunnadi
golagolagunnadi eedu goda dukamannadi
nuvve na lakku nemeede hakku
pareste lukku yekkindi kikku
ne baname konte konalato mettagaa taake
na eelake ollu uyyalaga hayiga tele
singamanti chinnavadu cheekatinta
deepamettaga vasantamaade vela


Movie Name : Shiva (1990)
Music Director : Ilayaraja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P.Balasubramaniam, Chitra
ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్.... శివ (1990) , Pada: 04.40

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 04.40

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ▼  Agustus (294)
      • మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు ....... శు...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం.......... ...
      • పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా.... శ్రీ ఆంజనేయం (...
      • సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ ..... శుభ సంకల్పం (1...
      • రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.... శ్రీ ఆంజనేయ...
      • దండాలయ్యా సామికి,దండలు వేయరా సామికి.....శుభ సంకల్ప...
      • హరిపాదాన పుట్టావంటే గంగమ్మా ....... శుభ సంకల్పం (...
      • తికమక మకతిక పరుగులు ఎటుకేసి ..... శ్రీ ఆంజనేయం (2004)
      • విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా .........గో...
      • టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల...
      • నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే.... శ...
      • ఏ యోగమనుకోను నీతో వియోగం ..... శ్రీ ఆంజనేయం (2004)
      • అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ .... శ్రీ ఆంజనేయ...
      • వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా...............నీ స...
      • ఈ అందానికి బంధం వేశానొకనాడు..........జీవన తరంగాలు ...
      • అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం...బ్రతుకుతెరువు...
      • ఆత్రేయ
      • తన రూప౦ గొప్పది కాదంటా... . షాపింగ్ మాల్ (2010)
      • నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం........ షా...
      • అద్నాన్ సమీ
      • ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో..... శివ (...
      • బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది.....దేనికో ఓటు చెప...
      • ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేర...
      • సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు....విరహాల గోల ఇంకానా...
      • ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ........
      • ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన......... భైరవద్వీపం ...
      • మనసే అందాల బృందావనం...........మంచి కుటుంబం (1968)
      • వాలే వాలే పొద్దులా తెగ ముద్దోస్తావే మరదలా .... వాస...
      • నమ్మవే అమ్మాయి తరించిపోయె చేయి............ వాసు ...
      • పాడనా తీయగా కమ్మని ఒక పాట ..... వాసు (2002)
      • అరె చిలకమ్మా చిటికేయంటా.........దళపతి (1992)
      • శరణం శ్రీ సాయి పాదం..శరణం గురు సాయి పాదం.... శిరిడ...
      • హారతి సాయిబాబా ..... శిరిడిసాయి (2012)
      • వస్తున్నా బాబా వస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతా...
      • వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా............వంశవృక్షం (1...
      • దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం .... శిరిడిస...
      • రామనవమి చెప్పింది రామ కథా సారం .... శిరిడిసాయి (2012)
      • తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే......ప్రేమ...
      • ముద్దుకే ముద్దొచ్చే మందారం........... ముద్దమందారం ...
      • సదా నింబి వృక్ష మూలాది వాసా ..... శిరిడి సాయి (2012)
      • అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో... శిరిడి ...
      • శ్రీరామచంద్రా నారాయణా ..........బంగారుబాబు (1973)
      • అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.......మంచి మనసుకు మం...
      • సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి ......... శిరిడ...
      • నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది.....అద్దాలమేడ ...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవే...
      • కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే .......కోర...
      • నీ పదముల ప్రభవించిన గంగా, యమునా .... శిరిడిసాయి (...
      • చక్కెరకేళి పండు, చక్కెర కేళి పండు నాతోడు నీడై నువ...
      • ఎవడు..ఎవడు..ఎవడు.. ఎవడూ..ఎవడూ...ఎవడూ... లక్ష్యం ...
      • మానవసేవే మాధవసేవని బోధించినాడు ఒక బాబా..... శిరిడ...
      • నిలువవె వాలు కనులదాన.. ..వయ్యారి హంస నడకదాన..... ల...
      • శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం......శిరిడిసాయి (...
      • గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ........ లక్ష...
      • బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది.....కొండవీటి స...
      • మనసైనా చెలీ పిలుపూ............జయసింహ (1955)
      • శేషశైలావాస శ్రీ వెంకటేశ.........శ్రీ వెంకటేశ్వర మహ...
      • ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది.......జానీ (2003)
      • నారాజు గాకురా మా అన్నయా ....నజీరు అన్నయా ముద్దుల క...
      • ధర్మార్ధ కామముల లోన ఏనాడు ..... జానీ (2003)
      • ఏచోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా......... జానీ ...
      • చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది.......
      • Gamyam telugu movie songs lyrics
      • ఎంతవరకు ఎందుకొరకు... ఇంత పరుగు అని అడక్కు... గమ్...
      • Get baby getup getup get up get up ..... గమ్యం (...
      • సమయమా చలించకే బిడియమా తలొంచకే....... గమ్యం (2008)
      • చాల్లేగాని ఏంటా పరాకు.......... గమ్యం (2008)
      • రాగాల పల్లకిలో కోయిలమ్మ.......... శుభలేఖ (1982)
      • సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు............. హరే రామ్...
      • ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం ............హరే రామ్...
      • లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగ......... హరే రామ్ ...
      • అమావాస్య రేయి అలా ఆగిపోయి......... పట్టుదల (1992)
      • ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..........పట్టుదల (1992)
      • మానస వీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం.........
      • ప్రతిరోజునీ ప్రభవించనీ చిరునవ్వుతో చిరునవ్వుతో......
      • సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా... చిరునవ్వుతో... ...
      • నిన్నలా మొన్నలా లేదురా .......... చిరునవ్వుతో (2000)
      • ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు...నడవరా ముందుగా.... అంక...
      • గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు.......శుభాకాం...
      • మనసా పలకవే మధుమాసపు కోయిలవై ..... శుభాకాంక్షలు (2004)
      • ఎపుడూ లేని ఆలోచనలు...ఇపుడే కలిగెను ఎందుకు నాలో ......
      • చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది .......
      • ఛీ ఛీ ఛీ బుల్లెమ్మా ఛీ ఛీ ఛీ ...... నువ్వు లేక నే...
      • ఏదో ఏదో అయిపోతుంది........ నువ్వు లేక నేను లేను...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం......... న...
      • మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా.. దాగుడు మ...
      • నిండు గోదారి కదా ఈ ప్రేమ ........ నువ్వు లేక నేన...
      • గోరొంక గూటికే చేరావు చిలకా... .... దాగుడు మూతలు(1964)
      • ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను..... నువ్వు లేక నేన...
      • గోరొంకకెందుకో కొండంత అలక...... దాగుడు మూతలు (1964)
      • డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం... ...
      • జనంలోకి వస్తుంది జనవరి ఒకటి ......... రేపటి కొడుకు...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం.... ...
      • అడగక ఇచ్చిన మనసే ముద్దు .. దాగుడుమూతలు (1964)
      • తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా ... భద్ర (2...
      • Do it Just Do it dont bother go and try.....భద్ర (...
      • ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు......భద్ర (2005)
      • శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే ...
      • యవ్వనవీణా! పువ్వులవానా!.......... పెళ్లి (1997)
      • ఊగే ఊగే ఉయ్యాల రాగం తియ్యాల.............పెళ్లి (1997)
      • అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా........పెళ్లి ...
      • జాబిలమ్మ నీకు అంత కోపమా....... పెళ్లి (1997)
      • ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా............ ప్రేమి...
      • అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే......... ప్రేమికు...
      • ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ...........ప్రేమి...
      • మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి.....లక్ష్మీ నర...
      • మండపేట మలకపేట నాయుడుపేట బేటరాప్...ప్రేమికుడు (1995)
      • ఓ చెలియా నా ప్రియసఖియా చెయి జారెను నా మనసే ... ప్ర...
      • మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ..........యువకుడు (...
      • నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా........యువకుడు (2000)
      • ఏ యెర్రాని కుర్రదాన్ని గోపాలా...ఆహా చుర్రుమంది నీ ...
      • మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి.........
      • చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా...... రన్ (2003)
      • సాహసమే చేయ్‌రా డింభకా ...........చంద్రలేఖ (1998)
      • ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో .....చంద్రలేఖ (1998)
      • జనని, జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం.... సుబ్బు ...
      • మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ .... సుబ్బు (2001)
      • ఇంతే ఇంతింతే...ఇంతే ఇంతింతే...ఆలోచిస్తే అంతా ఇంతిం...
      • రామజోగయ్యశాస్త్రి
      • ఏచోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా........ జానీ (...
      • లవ్ చేయవా లవ్ చేయవా ఓ ఓ ఓ...... మేం వయసుకు వచ్చాం ...
      • నవమి నాటి వెన్నెల నేను ......... శివరంజని (...
      • నేస్తమా ఓ ప్రియనేస్తమా.........లాహిరి లాహిరి లాహిర...
      • చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున ..... ...
      • నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే.......... ...
      • స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్.l...... నాని...
      • వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక......నాని (2004)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved