పల్లవి :
మనసైనా చెలీ పిలుపూ (2)
వినరావేల ఓ చందమామా
॥
చరణం : 1
పిలిచీ నిన్నే నే వలచాననా
బిగిసేరూ మగవారలూ॥
ఓ... తలచేరులే చెలి నిను చౌకగా
వలచేనే ననూ జాబిలీ... ఓ...
అదొ నవ్వేను నను చూచి (2)
నను కవ్వించి ఆడేను దోబూచి
అదొ నవ్వేను నను చూచి
చరణం : 2
లే నవ్వుల తొలి లాలింతురే
తుది కన్నీట తేలింతురే
॥నవ్వుల॥
ఓ... నమ్మేదేలా మనసమ్మేదెలా
మనసేనాడో ఆ రాజు
సొమ్మాయెనే... ఓ...
॥
చిత్రం : జయసింహ (1955)
సంగీతం : టి.వి.రాజు
రచన : సముద్రాల జానియర్
గానం : రావు బాలసర్వసతీ దేవి, ఎ.పి.కోమల
*******************************************
Movie Name : Jayasimha (1955)
Music Director : T.V.Raju
Lyricist : Samudrala Junior
Singers : Rao Balasaraswathi Devi, A.P.Komala