(ప్రపంచంలో కీ బోర్డుని అత్యంత వేగంతో వాయించగల సమర్థుడు, భారతీయ రాగాల్ని పియానో మీద పలికించిన ‘పాప్ పాషా’ అద్నన్ శామీ. ఒకసారి ఇథియోపియాలో దారుణమైన కరువొచ్చింది. దానికి చలించిన శామీ ‘రన్ ఫర్ యువర్ లైఫ్’ అనే గీతాన్ని స్వయంగా రచించి గానం చేస్తూ ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనకు వచ్చిన లక్షలమంది విరాళాలు అందించారు. ‘శామీ’ని ఐక్యరాజ్యసమితి ‘శాంతి పతకం’ తో సత్కరించి, సంగీత రాయబారిగా ప్రకటించింది.)