ఎంతవరకు ఎందుకొరకు... ఇంత పరుగు అని అడక్కు...
గమనమే ని గమ్యమైతే... బాట లొ నే బ్రతుకు దొరుకు...
ప్రశ్న లో నే బదులు వుంది... గుర్తు పట్టే గుండె నడుగు...
ప్రపంచం నీలొ వున్నదని... చేప్పెదాక ఆ నిజం తెలుసుకోవా...
తెలిస్తె... ప్రతి చొట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా...
ఎంతవరకు ఎందుకొరకు ...ఇంత పరుగు అని అడక్కు...
గమనమే ని గమ్యమైతే... బాట లొ నే బ్రతుకు దొరుకు...
ప్రశ్న లో నే బదులు వుంది గుర్తు పట్టే గుండె నడుగు...
కనపడే ఎన్నెన్ని కెరటాలు...కలగలిపి సముద్రం అంటారు...
అడగరే ఒకొక్క అల పేరూ ... మనకిలా ఎదురైన ప్రతివారు...
మనిషనే సంద్రన కెరటాలు...పలకరే మనిషి అంటే ఎవరూ...
సరిగ్గా చూస్తున్నాదా... నీ మది గది లో నువ్వె కాదా వున్నది..
చుట్టు అద్దాలలొ... విడి విడి రూపాలు... నువ్వు కాదంటున్నది...
నీ వుపిరి లొ లేదా... గాలి వెలుతురు
నీ చుపుల్లొ లేదా...మన్ను మిన్ను నీరు... అన్ని కలిపితే నువ్వె కాదా... కాదా...
ప్రపంచం నీలొ వున్నదని... చెప్పెదాక ఆ నిజం తెలుసుకోవ...
తెలిస్తె... ప్రతిచోట నిన్ను నువ్వె కలుసుకొని పలకరించుకొవా...
మనసులొ నివైన భావలే...
బయట కనిపిస్తాయి ద్రుస్యాలే...
నీడాలు నిజాల సాక్ష్యాలే...
శత్రువులు నీలోని లోపాలే...
స్నేహితులు నీకున్న ఇష్టాలే...
రుతువులు నీ భావ చిత్రాలే...
ఎదురైన మందహాసం నీలొని చెలిమి కొసం...
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి బాష్యం...
పుట్టుక చావు రెండే రెండు...
నీకవి సొంతం కావు... పొనీ... జీవితకాలం నీదే నేస్తం...
రంగులు ఏమి వేస్తవో కానీ...
తరరరరె తరరరరె తరరరరె తారారరె...
తరరరరె తరరరరె తరరెరా తారరరె...
తరరరరె తరరరరె తరరెరా తరరరరె...
చిత్రం : గమ్యం (2008)
సంగీతం : E.S.మూర్తి ,అనిల్.R
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : రంజిత్
*****************************************************
Entavaraku endukoraku vinta parugu ani adakku
Gamaname ne gamyamaite baatalone bratuku doruku
Prasnalone badulu unde gurutu patte gundenadugu
Prapancham neelo unnadani cheppedaaka aa nijam telusukovaa
Teliste prati chota ninu nuvve kalusukuni palakarinchukovaa
Kanapadevennenni keratalu kalagalipi samudramantaru
Adagare okkokka ala peru...
Manakilaa eduraina prativaru manishane sandraana keratalu
Palakare manishi ante evaru..
Sarigaa chustunnadanni madi madilo nuvvekkada unnadi
Chuttu addalalo vidi vidi rupalu nuvvu kaadantunnadi
Ne upirilo ledaa gaali veluturu ne chupullo ledaa
Mannu minnu neeru anni kalipite nuvve kaadaa, kaadaa
Prapancham nelo unnadani cheppedaka aa nijam telusukova
Teliste prati chota ninu nuvve kalusukoni palakarinchukova
Manasulo neevaina bhavale bayata kanipistayi drusyaalai
Needalu nijala saakshale
Shatruvulu neloni lopale snehitulu nekunna istale
Rutuvulu ne bhava chitrale
Eduraina mandahaasam neloni chelimi kosam
Mosam rosham dwesham ne
Putaka chavu rende rendu neekavi sontham kavu poni
Jeevita kalam neede nestam rangulu em vestavo kaani
Movie Name : Gamyam (2008)
Music Director : E.S.Murthy, R.Anil
Lyricist : Sirivennela Sitarama sastry
Singer : Ranjith