దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం ....
సద్గురు సత్తమ సంగమం ...సదానంద హృదయంగమం
అల ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగిందీ
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రిమహాముని పత్ని
అనసూయా పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగరమ్మలు అసూయ జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగ తమ తమ పతులను పంపిరి
అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తుల నాసతి కొలిచినది
దిగంబరముగ వడ్డింపు మనిన
దిక్పతులని చూచి దిగ్బ్రాంతి చెందినది..
కాల ముర్తులను చంటి పాపలుగా మార్చి
వివస్త్రగా వెలిగినదీ ఆ ఆ ఆ ఆ ఆ ...
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది
పతులు పసి పాపలైరని తెలిసి
లక్ష్మి సరస్వతి పర్వతులు పరితపించిరీ
ఘొల్లుమనుచు పతి భిక్ష పెట్టమని కొంగు చాచి యాచించిరి
మువ్వురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి
అనసూయ అత్త యైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశన అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది
సృష్టి స్థితి లయ కారకులగు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా
అన్ని ధర్మముల ఆలవాలముగా ఆ ఉతృష్ణంన అలరగా
నాలుగు వేదముల నడివడిగా నాలుగు చురకములు నానుడిగా
సమర్థ సద్గురు అంశమే ఆ దత్తుని అయిదు అంశములై
అర వెలిగే ధర్మ జ్యోతులుగా అర వెలిగే ధర్మ జ్యోతులుగా... ధర్మ జ్యోతులుగా
చిత్రం : శిరిడిసాయి (2012)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేదవ్యాస
గానం : సోనూ నిగమ్ , తీశా నిగమ్ , ఎం.ఎం.కీరవాణి
*******************************************
Datthatreyuni avataranam....Bhaktha brunda bhavataranam
Sadguru sadhama sangamam....Sadananda hrudayangamam
Alavukanadu anantha Viswamuna adbhuthame jarigindi
Parama pativrata evarani Parvathi parameshuni adigindi
Brahma manasa puthrudaina Aa atrimahamuni patni
Anasuya parama sadhvi ani Palikenu umapathi
Adi vini ragilina Mogarammalu asooya Jaladhini munigi
Anasuyane pareekshimpaga Thama thama pathulanu pampiri
Athidhi roopamulu dalchina Muvvuru moorthulanaasathi kolichinadhi
Digambaramuga vaddimpumanina
Digpathulanu choochi Digbranthi chendinadi
Kaala murthulani chanti Papaluga maarchi
Vivasthra ga veliginadi
Parama sadhvi paramatmalake
Paalu ichi palinchinadi
Pathulu pasi papalairani
Thelisi lakshmi saraswathi
Parvathulu parithapinchiri
Ghollumanuchu pathi
Bhiksha petttamani kongu
Chachi aachinchiri
Anasuya pathivratyamutho
Palakulokatiga bhasiliri
Thama thama pathulevaro
Theliyaka muvvulammare moralidiri
Muvuru moorthulaku
Muggurammalaku ichi
Anasuya athayainadi
Brahma vishnu parameswarulamsha
Athrimuni datthamainadi...Athrimuni datthamainadi
Srushti sthithila karakulou Brahma vishnu parameswarulu
Oke dehamuna varalaga
Anni dharmamula aalavalamuga
Aavu prushtamuna alaraga
Nalugu vedamula nadavadiga
Nalugu shunakamula naanudiga
Samartha sadguru vamshame
Aa dathuni aidu vamshamulai
Dhara velige dharma jyothulu ga...Dhara velige dharma jyothulu ga
Movie Name : Shiridi Sai (2012)
Music Director : M.M. Keeravani
Lyricist : Veda vyasa
Singers : Sonu Nigam, Teesha Nigam, M. M. Keeravani