• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Bhaskarbhatla Ravikumar-Lyrics ( భాస్కరభట్ల రవికుమార్ రాసిన పాటలు ) » Hero Special- Mahesh songs » Mani Sharma Musical Hits » చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా ....... పోకిరి (2006)

చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా ....... పోకిరి (2006)


పల్లవి :
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా
నాకోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా
వద్దొద్దంటున్నా వస్తూనే ఉన్నా
కలికాలం నీతోగిల్లి నా ఇళ్ళను అనుకుంటా
వచ్చెయ్యనా వచ్చెయ్యనా మోహమాటు ఇంకా మనకేలా
వచ్చెయ్యనా వచ్చెయ్యనా ఆరాటమేదో కలిగేలా
వచ్చెయ్యనా వచ్చెయ్యవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా వచ్చెయ్యవా
సరియో సరియో సరియో నేనే వస్తానుగా
సరియో సరియో సరియో నేను ఉంటానుగా
సరియో సరియో సరియో నువ్వేకావాలిగా
సరియో సరియో సరియో నాకే ఇల్లాలుగా
 ||చూడొద్దంటున్న||

చరణం : 1
నువ్వు నేను ఒకరికి ఒకరం చెరిసగమనుకుంటా
కాసేపైనా కనపడకుంటే కలవర పడుతుంటా
పక్కన నువ్వే ఉన్నావనుకొని పొరబడి పోతుంటా
నిద్దరలోన తలగడని ఎన్నో ముద్దులు పెడుతుంటా
ఎదురుగ్గా ఎవరున్నా యెదనిండా నువ్వంటా
ఎవ్రిడే ఒకసారైనా కన్‌ఫ్యూజ్ అవుతుంటా
చుట్టూరు ఎందరు ఉన్నా ఒంటరి నవుతుంటా
నువ్వులేని లైఫే బోరని ఫీలైపోతుంటా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా వచ్చెయ్యవా
సరియో సరియో సరియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో డ్యూటి ఇస్తానుగా
సరియో సరియో సరియో నువ్వే రావాలిగా
గడియో గడియో నేను విన్నానుగా
||చూడొద్దంటున్నా||

చరణం : 2
ఎన్నాళ్ళైనా వీడని బంధం మనదే అనుకుంటా
చూపులు కలిసిన తరుణం ఎంతో బాగుందనుకుంటా
నీవెనకాలే ఒక్కో అడుగు వెయ్యాలనుకుంటా
నీ చేతుల్లో బంధీనయ్యి భాగ్యం ఇమ్మంటా
నువ్వుంటే ఎవ్వరినైనా ఎదిరిస్తానంటా
నీకోసం ఎక్కడికైనా ఎగిరొస్తానంటా
నీకన్నా విలువైంది నాకేదీ లేదంటా
నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానంటా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా బొట్టెట్టి నిన్ను పిలవాలా
వచ్చెయ్యవా వచ్చెయ్యవా వచ్చెయ్యవా
సరియో సరియో సరియో నేనే వస్తానుగా
ఒడిలో ఒడిలో ఒడిలో చోటే ఇస్తానుగా
సరియో సరియో సరియో నువ్వే రావాలిగా
గడియో గడియో గడియో నేనే తీస్తానుగా
||చూడొద్దంటున్నా||


చిత్రం : పోకిరి (2006)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : కార్తీక్ , మహాలక్ష్మి అయ్యర్
******************************
Choododdantunna choosthunevunta
Naa kosam inthandamga puttavanukunta
Vaddoddantunna vasthunevunta
Kalakalam nee kowgilli naa illanukunta
Vachena vachena mohamatam inka manakela
Vachena vachena aaraatam edo kaligela
Vacheva vacheva bottetti ninnu pilavala
Vacheva vacheva vacheva

Sadiyo sadiyo sadiyo nene vasthanuga
Sadiyo sadiyo sadiyo neetho untanuga
Sadiyo sadiyo sadiyo nuvve kavaliga
Sadiyo sadiyo sadiyo naake illalinka

Choododdantunna choosthunevunta
Naa kosam inthandamga puttavanukunta

Nuvvu nenu okariki okaram cherisegamanukunta
Kasepaina kanabadakunte kalavarapaduthunta
Pakkana nuvve ani porabadipothunta
Niddarilona talagadakenno muddulu peduthunta
Edurugga evvarunna pedaninda nuvvanta
"everyday" o saraina "confuse" avuthunta
Chuttuna endari vunna vontarinavuthunta
Nuvvu leni "life" e "bore" ani "feel" ai potunta
Vacheva vacheva bottetti ninnu pilavala
Vacheva vacheva vacheva

Sadiyo sadiyo sadiyo nene vasthanuga
Vodilo vodilo vodilo chote isthaanuga
Sadiyo sadiyo sadiyo nuvve raavaaliga
Gadiyam gadiyam gadiyam nene theesthanuga

Shake la la shaka la la shake la la shaka la la
1 2 cha cha cha hey
Shake la la shaka la la shake la la shaka la la
Cha cha cha cha cha

Ennalaina veedani bandham manadenanukunta
Choopulu kalisina tarunam entho bagundanukunta
Nee venakale vokko adugu veyyalanukunta
Nee chetullo vandeenayye bhagyam immanta
Nuvvunte evvarinaina ediristhananta
Nee kosam ekkadikaina egirosthananta
Nee kanna viluvaindenakedi ledanta
Nee kosam praanaalaina ichhesthananta
Vacheva vacheva bottetti ninnu pilavala
Vacheva vacheva vacheva

Ha sadiyo sadiyo sadiyo nene vasthanuga
Vodilo vodilo vodilo chote isthaanuga
Sadiyo sadiyo sadiyo nuvve raavaaliga
Gadiyam gadiyam gadiyam nene theesthanuga

Choododdantunna choosthunevunta
Naa kosam inthandamga puttavanukunta
Vaddoddantunna vasthunevunta
Kalakalam nee kowgilli naa illanukunta


Movie Name : Pokiri(2006)
Music Director : Manisharma
Lyricist : Bhaskrabhatla Ravikumar
Singers : Kartrhik, Mahalakshmi iyer
చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా ....... పోకిరి (2006) , Pada: 04.58

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 04.58

Related Posts

  • నా మనసంతా ఏదోలా ఉన్నది ....... రైడ్ (2009)రుందదానిదని నానానే తన్నానే తన్నానే యేరుందదానిదని నానానే తన్నానే తన్నానే యే హేనా మనసంతా ఏదోలా ఉన్నదినేనేమన్నా అది విననంటున్నదినాలో కూడా ఏదో మొదలయినదీఏ ... [ Read More ]
  • నేను నీ మేనునే స్వరవీణలా మీటనా ....... ప్రేమ గీమ జాన్ తా నయ్ (2013)Nenu nee menune swara veenalaa meetanaaNeeku naa praname pranayaarpanam cheyanaaPriyathamaa kanne pedavanchunaaChilipigaa chinna sruthi minchanaaPriy ... [ Read More ]
  • తు ఆజా సరోజా ... తు లేజా సరోజా ..... ఆగడు (2014)Hello hello nee oohallo egeresthunnaveNello muppai rojulu nuvve guthosthunnaveGullo gantai naa gundello mogesthunnaveBallo chadhivina paatalanni mari ... [ Read More ]
  • అంటిపెట్టుకున్న నా పచ్చబొట్టులా ...... 16 డేస్ (2009)అంటిపెట్టుకున్న  నా పచ్చబొట్టులా నూరేళ్ళకే తోడుగానిన్ను చుట్టుకుందునా పూలచెట్టులా...ఆ ఆ ఆనువ్వు కోరినట్టుగా ఉండలేనుగా నీ తోడు లో హాయిగాలెక్కపెట్ ... [ Read More ]
  • అరె జంక్షన్ లో ... ఆగడు (2014)Arey junction loMuddhuga naa peru bondu malliNavvithe nenemo jhunkamalliArey nenetho famous  mudhinepalli to mumbai  delhiPuttallo dhaachaa ... [ Read More ]

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ▼  September (281)
      • పదే పదే కన్నులివే బెదరునెందుకు...... అనురాగం (1963)
      • అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా.... అదృష్ట...
      • కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా ...... అదృష...
      • చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు... ...
      • పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ .... అదృష్టవంత...
      • నా మనసే గోదారి నీ వయసే కావేరి.... అదృష్టవంతులు (1...
      • నీలాలు గారు కనులలో కలతగా జీవితం ... ఎవరైనా ఎపుడైన...
      • నాతోనే నువ్వు నాలోనే నువ్వు......... వస్తాడు నా ర...
      • పెద్దవీధి చిన్నవీధి ఇరుకువీధి మెరకవీధి..... వాలుజ...
      • గరం గరం పోరి నా గజ్జెల సవ్వారి...... నమస్తే అన్న ...
      • వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా......... ...
      • నీతోనే నువ్వు సరదాగానే లేనేలేవు........ గేమ్ (2006)
      • ఈ బంధనాల నందనాన్ని నీరు పోసి పెంచిన పైవాడు.... శు...
      • శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులను కురిపించే శ్రీలక్ష్మ...
      • మనసు మరిగి శిలలే కరిగే ......... దోషి-నిర్దోషి (1...
      • నేను నా దేశం పవిత్ర భారతదేశం....... నేను నా దేశం...
      • రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.. రోజా రోజా.... ...
      • ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని........
      • కొమ్మ మీద కొకిలమ్మ కుహు అన్నది ..... డాక్టర్ బాబ...
      • కదిలింది కరుణరధం... సాగింది క్షమాయుగం.... కరుణామ...
      • వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా........ ప్రేమ...
      • దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ..... ప్రేమికుల రోజ...
      • మనసుపడి మనసుపడి మన్మథుడె మనసుపడి ..... ప్రేమికుల ర...
      • ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ... ప్రేమికుల రోజు...
      • మేలుకోవయ్య కావేటి రంగ శ్రీరంగ........ గృహలక్ష్మ...
      • ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు.. ...
      • చేరి యశోదకు శిశువితడు....... స్వర్ణ కమలం (1988)
      • అడుగో మహరాజు పులిలా కదిలాడు .... సూర్యవంశం (1998)
      • చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి .......... స...
      • ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ....... సూర్యవంశం (...
      • రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే....... స...
      • కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం.... సూర్...
      • మాణిక్య వీణా ముఫలాలయంతీం...... మహాకవి కాళిదాసు (...
      • అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ...... ఆత్మ బంధువు...
      • మనిషికో స్నేహం మనసుకో దాహం........ ఆత్మబంధువు...
      • చదువు రాని వాడవని దిగులు చెందకు....... ఆత్మ బంధు...
      • చక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే.....
      • Malliswari telugu movie songs lyrics
      • బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ..... బంపర్...
      • బుంగమూతి బుల్లెమ్మా దొంగ చూపు చూసింది...... సీతా...
      • ఎరుపు లోలాకు కులికెను కులికెను... .ప్రేమలేఖ (1996)
      • చిన్నాదానా ఓసి చిన్నాదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్ర...
      • దిగులు పడకురా సహొదరా...దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా...
      • ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా..... ప్రేమ...
      • నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం........ ...
      • పట్టు పట్టు పరువాల పట్టు .....కట్టు కట్టు సొగసైన క...
      • మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు....జులాయి (...
      • హే... చక్కని బైకుంది... హే... పక్కనె పిల్లుంది.......
      • ఈ మూగ చూపేలా బావా.......... గాలి మేడలు (1962)
      • ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే..... జులాయి (2...
      • పకడో పకడో పకడో పకడో ...దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో.....
      • ఓ మధు... ఓ మధు... నా మనసు నాది కాదు..... జులాయి (2...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • ఉళ్లాయిళ్లాయి మై హూ జులాయి....... జులాయి (...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం..... ...
      • ధీరసమీరే యమునా తీరే ...వసతివనే వనమాలి.... ధర్మచ...
      • G.K. వెంకటేష్
      • వేళచూడ వెన్నెలాయె....లోనచూడ వెచ్చనాయె..... నాటకా...
      • హత్తెరీ అదో మాదిరి.... హరి హరి ఇదే మాధురి.... స...
      • సూరీడుపువ్వా జాబిల్లి గువ్వా .... అంతః పురం...
      • అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా .....
      • కాలేజి ఏజిలో టీనేజి మోజులో డిగ్రీలు మోసుకొచ్చాను ....
      • కల్యాణం కానుంది కన్నె జానకికీ..... అంతః పు...
      • దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. ఇంద్రుడు చంద్రు...
      • నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు.......
      • సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో .... ఇంద్రుడు ...
      • లాలిజో లాలిజో ఊరుకో పాపాయి....... ఇంద్రుడు చంద్ర...
      • బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ... ఆ...
      • కనులు పలుకరించెను...పెదవులు పులకించెను.... ఆడబ్రతు...
      • అందాలు చిందు సీమలో......... రాజనందిని (1958)
      • పి.బి. శ్రీనివాస్
      • తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా...... ఆడబ్రత...
      • యో బేబీ యో మై లవ్....బేబీ యో మై లైఫ్..... కర...
      • అటు నువ్వే ఇటు నువ్వే... మనసెటు చూస్తే అటు నువ్వే ...
      • ఎగిరిపోవే ఎటుకైనా...ఓ ఇంతలేసి దూరమైనా .... ఎందుకంట...
      • నీ చూపులే నా ఊపిరి ఓసారిలా... చూడే చెలీ... ఎందుకంట...
      • ఓ ఓ ఓ... చామంతి ఏమిటే ఈ వింత....... ఆత్మీయులు (...
      • రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా ...... మా పల్లె...
      • ఎంత మంచి వాడవురా .. ఎన్ని నోళ్ళ పొగడుదురా .... నమ...
      • అందాల పసిపాప ,అందరికి కనుపాప ............ చిట్టి ...
      • అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ... ఉండమ...
      • ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి .... ఉండమ...
      • చాలులే నిదరపో... జాబిలి కూనా ....... ఉండమ్మా బ...
      • చుక్కలతో చెప్పాలని.. ఏమని ...... ఉండమ్మా బొట్టు ...
      • రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ....... ఉండమ్మా బొట్ట...
      • చెలి చెమకు కనులు వల వేసెనులే ... ఆడవారి మాటలకు అర్...
      • ఎందుకు చేయి వదిలేస్తావో .... కొంచెం ఇష్టం కొంచెం క...
      • డోలీ డోలీ డోలీరే...డోలీ డోలీ డోలీ డోలీ డోలీరే.... ...
      • నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ...... ...
      • ప్రియా ప్రియా అంటూ నా మది .... కలుసుకోవాలని (2002)
      • మనసు మనసు కలిసిపోయే .......... కలిసుందాం...రా! (2...
      • నగుమోము చూపించవా గోపాలా ......... అమరశిల్పి జక్కన...
      • ఏమమ్మా!నిన్నేనమ్మా! ఏలాగున్నావు? .... తేనె మనసులు...
      • నీ ఇల్లు బంగారం కాను...నా రవ్వల కొండ...... యోగి (...
      • విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం... సిరి...
      • స్వాతిముత్యపు జల్లులలో శ్రావణమేఘపు జావళిలో....... ...
      • మధురం మధురం మధురం మధురం .... షాక్ (2006)
      • నీ వెంట నేనే అడుగడుగడుగున..నీ జంట నేనే అణువణువణువు...
      • మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి... ...
      • చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా....... రన్ (2003)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved