ఓఓఓఓఓఓఓ..............ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే
||నిను వీడని నీడను నేనే||
నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
వలపంత ధూళిలో కలిసే..వలపంత ధూళిలో కలిసే..
బ్రతుకే బలియై ముగిసే....
||నిను వీడని నీడను నేనే||
ఓఓ.....ఓఓఓ....ఓఓఓఓఓ.....ఓఓఓఓఓ
నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
స్మృతినైన మాయని తలపు స్మృతినైన మాయని తలపు
బ్రతుకే చితియై తుదకూ....
||నిను వీడని నీడను నేనే||
చిత్రం : అంతస్తులు (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : పి.సుశీల