• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Aarudhra -Lyrics (ఆరుద్ర రాసిన పాటలు ) » Hero Special- ANR songs » K.V.Mahadevan Musical Hits » వి.రామకృష్ణ పాడిన పాటలు » ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర..... అందాల రాముడు (1973)

ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర..... అందాల రాముడు (1973)


పల్లవి :
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా...
ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ..
జోజో జోజో... జోజో జోజో...

ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర
జోజో జోజో... జోజో జోజో...

చరణం : 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లురా
అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..అందుకే...

చరణం 2:
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి
అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ
పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అందుకే...

చరణం : 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే
ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో
పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగా
అందాకా...
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర

జోజో జోజో... జోజో జోజో...
టాటా టాటా... టాటా టాటా...


చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆరుద్ర
గానం : రామకృష్ణ
****************************************
yedavaku yedavaku verri naganna
yeduste ne kallu neelaalu karu
jojo jojo...jojo...jojo...

yedagadanikendukura tondaraa
yedara batukantaa chindara vandara
jojo jojo...jojo jojo...

yedigevo badilonu yennenno chadavali
panikirani patalu batteeyam pettali
chadavakunte pareekshalo kapeelu kottali
pattubadite failayite bikkamoham veyyali
college seetlu agachatluraa
avi kondaniki undali notluraa
chaduvu purtayite modalavvunu patluraa
anduke...

udyogam vetalona urantaa tiragali
addamainavallakee goodmorning kottali
amyamya arpinchi hastalu tadapali
interview antuu Q antuu poddantaa nilavali
pilupu rakunte ne asha wasturaa
malla pettali inko darakhasturaa
yendamavi nekepuduu dosturaa
anduke...

BAnu chadivi chinna bantrotu panikelite
MAlu achata mundu siddamu
nevu cheyalevu vaallato yuddamu
batakaleka badipantulu pani nuvvu chesevo
padinelladaakaa jeetamivvaru
nuvvu batikavoo chachevo chudaru
ee sanghamlo yedagadame dandagaa
manchi kalamokati vastundi nindugaa
apudu yedagadame balalaku pandagaa...
andakaa....
jojo jojo...jojo jojo...
tata tata....tata tata...


Movie Name : Andala Ramudu (1973)
Music Director : K.V.Mahadevan
Lyricist : Aarudra
Singer : V.Ramakrishna
ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర..... అందాల రాముడు (1973) , Pada: 10.58

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 10.58

Related Posts

  • ధనమేరా అన్నిటికీ మూలం ........ లక్ష్మీ నివాసం (1968)ధనమేరా అన్నిటికీ మూలంఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మంధనమేరా అన్నిటికీ మూలంఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మంధనమేరా అన్నిటికీ మూలంమానవుడే ధనమన్నది స ... [ Read More ]
  • కృష్ణవేణి తెలుగింటి విరివోణి..... కృష్ణవేణి నా ఇంటి అలివేణి ... కృష్ణవేణి (1974)హే జనని కృష్ణవేణిరాజిత తరంగవాణిపంచ పాతక హారిణిపరమ మంగళకారిణిదక్షినోర్వి దివ్యవాహినిఅక్షీణ భాగ్య ప్రదాయినిశ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంశేవినికనకదుర ... [ Read More ]
  • రావే రావే బాల హలో మై డియర్ లీల ...... కులగోత్రాలు (1962)పల్లవి:రావే రావే బాల హలో మై డియర్ లీలరావే రావే బాల హలో మై డియర్ లీలఇటు రావే ఇటు రావే ఐ లవ్ యుపోవొయ్ పోవొయ్ బావ ఎందుకీ పెడత్రోవపోవొయ్ పోవొయ్ బావ ఎందుక ... [ Read More ]
  • నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయి... పూల రంగడు (1967)పల్లవి :నీవు రావు నిదురరాదు... నిలిచిపోయే ఈ రేయినీవు రావు నిదురరాదు...చరణం : 1తారా జాబిలి ఒకటై... సరసమాడే ఆ రేయి ..ఈ ఈ .....ఆ ఆ ఆ ఆ.....తారా జాబిలి ఒ ... [ Read More ]
  • కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో ...... లేత మనసులు (1966)పల్లవి :కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలోపిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలోకోడి ఒక కోనలో పుంజు ఒక కోనలోపిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలోచరణం1:పాలకొరక ... [ Read More ]

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ▼  Oktober (739)
      • ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు ........... మొగ...
      • ఆకలక లకలక లకలాయేనే ..... మొగుడు (2011)
      • కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి........ మొగుడ...
      • యూ ఆర్ మై హనీ... యూ ఆర్ మై జనీ... ఓ ప్రియా ప్రియా....
      • చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా..... ...
      • ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ....ఏదీ అర్ధం కాదు పైక...
      • Boys boys bachelor boys .... మొగుడు (2011)
      • సూటిగా చూడకు... సూదిలా నవ్వకు... ఇష్క్ (2...
      • ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ............ మొగుడ...
      • అదిరే అదిరే..... నీ నల్లని కాటుక కళ్లే అదిరే .... ...
      • నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం .......... మొగుడు (2...
      • కోడి వాయే లచ్చమ్మది అయ్యో.. ఇష్క్ (2012)
      • నిరంతరమూ వసంతములే.. ప్రేమించు పెళ్లాడు (1985)
      • గోపెమ్మ చేతిలో గోరుముద్దా ...... ప్రేమించు పెళ్ల...
      • ఏవేవో కలలు కన్నాను.. మదిలో .... జ్వాల (1985)
      • సరిగమపదని సప్తస్వరాలు నీకు .... అమావాస్య చంద్రుడు...
      • కళకే కళ ఈ అందమూ ...... అమావాస్య చంద్రుడు (1981)
      • పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే.. ఆత్మ...
      • దాసోహం.. దాసోహం.. దాసోహం ... పెళ్ళి చూపులు (1983)
      • నిన్నే నిన్నే తలచుకుని.. నిద్దుర పొద్దులు మేలుకుని...
      • కాస్తందుకో .. దరఖాస్తందుకో .. రెండు రెళ్ళు ఆ...
      • మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ ..... పంతులమ్మ ...
      • ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా.... పంతులమ్మ (1977)
      • సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... పంతులమ్మ (...
      • మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం .. పంతులమ్మ (1977)
      • నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా...... సె...
      • ముద్దుల ముద్దుల కన్నె నేనేరా ....సిరివెన్నెల వేళల ...
      • తెల్లారి పోనీకూ ఈ రేయినీ .... సిద్ధు from సికాకు...
      • ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ .... నేను మీకు తెలుసా (...
      • ఏమైందో గానీ చూస్తూ చూస్తూ ......నేను మీకు తెలుసా (...
      • ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం..... ప...
      • నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ .... పెద్దరికం (1992)
      • ప్రియతమా.. ప్రియతమా ..తరగనీ పరువమా .... పెద్దరిక...
      • రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా.. ఒరేయ్.. పండు ...
      • గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ ... ఒరేయ్.. పండు (2...
      • కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం .......... జ...
      • తలదించుకు బతుకుతావా .... కెమెరామెన్ గంగతో రాంబ...
      • Mallepoovu telugu movie songs lyrics
      • ఎవరికి తెలుసు.. చితికిన మనసు .... మల్లెపువ్వు (1978)
      • మరు మల్లియ కన్నా తెల్లనిది ...... మల్లెపువ్వు (1978)
      • నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.... మల్లెపు...
      • ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా.. మల్లెపువ్వు (1...
      • చిన్న మాటా..ఒక చిన్న మాటా .... మల్లెపువ్వు (1978)
      • చక చక సాగే చక్కని బుల్లెమ్మా ...... మల్లెపువ్వు...
      • నేను నీకై పుట్టినానని .. నిన్ను పొందకా మట్టికానని ...
      • ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం ..... చంటబ్బాయి (1986)
      • మల్లెపువ్వులో .. మకరందమా .... మల్లెపువ్వు (...
      • నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ ........ మాయదారి మల్లిగా...
      • స్వరములు ఏడైనా రాగాలెన్నో ...... తూర్పు పడమర (1976)
      • కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన ..... స్వరాభిషేకం (...
      • ఒక్క క్షణం... ఒక్క క్షణం... స్వరాభిష...
      • వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం .... స్వరాభిషే...
      • సమానమెవ్వరు నీకి ల ఉమారమణ... స్వరాభిషేకం (2004)
      • నిన్న చూసిన ఉదయం కాదిది ....... చిన్నబ్బాయి (1997)
      • ఏమని నే .. చెలి పాడుదునో ... మంత్రిగారి వియ్యంకుడ...
      • ఇది తియ్యని వెన్నెల రేయి ....... ప్రేమలేఖల...
      • కరిగిపోయాను కర్పూర వీణలా .......... మరణ మృదంగం (...
      • నీకూ నాకూ పెళ్ళంట..నింగికి నేలకు కుళ్ళంట ...... జ్...
      • ఏడు కొండలపైన ఏలవెలిసావో..ఎవరికీ అందక ఎందుకున్నావో....
      • సిరిమల్లె పూవల్లె నవ్వు.... చిన్నారి పాపల్లె నవ్వు...
      • తెలుగు జాతి మనది ..నిండుగ వెలుగు జాతి మనది ... తల్...
      • కలిసి వుంటే కలదు సుఖం ........ కలిసి వుంటే కలదు స...
      • వేణుగానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య .... సిరి...
      • స్వరాల వరాల తరాల స్వనాల మధురిమలోన ..... తేజం (2009)
      • గ్రహణం పట్టని చంద్రబింబమా..పడిశం పట్టని వదనమా ... ...
      • చందమామ లాంటి మోము.. రాధాగోపాలం (2005)
      • అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు ..... రాధాగోపాలం (2005)
      • బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా ....... లారీ డ్ర...
      • దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే ........ ...
      • రామ్మా ఓ రామ్మా ఓ భామా హంగామా హో.... దేవీ పుత్రుడ...
      • ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా ... దే...
      • ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా .. ప్రాణమా... దేవీపు...
      • తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ .... దేవ...
      • Marana Mrudangam telugu movie songs lyrics
      • సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా ...... చిల...
      • తల్లి గోదారికే ఆటు పోటుంటే ........ చిల్లర కొట్టు...
      • ఎందుకనీ ఏమిటనీ ..బిగి బిగి జరసాల .... 143 (I Miss ...
      • కలలోన నువ్వే ఇలలోన నువ్వే ........ 143 (I Miss Yo...
      • ఓరోరి దేవుడా మొగుడే రాడా ..ఈ పెళ్ళియోగం నాకింకలేదా...
      • నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ .... 143 ...
      • రా రాగమై రమ్మన్నా .. రా తాళమై నేనున్నా ...143 (I M...
      • కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ..........
      • ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో...... సిరివెన్నెల ...
      • విధాత తలపున ప్రభవించినది .......... సిరివెన్నెల (...
      • చందమామ రావే జాబిల్లి రావే ..... సిరివెన్నె...
      • ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడ...
      • నిన్ను చూడనీ నన్ను పాడనీ ......... మనుషులు మమతలు ...
      • శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు ......... ...
      • కన్నయ్యా, నల్లని కన్నయ్యా ... నిన్ను కనలేని కనులుం...
      • రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి ...... కథానాయిక మ...
      • ఇదిగో రాయలసీమ గడ్డ ... దీని కథ తెలుసుకో తెలుగుబిడ్...
      • ఎగిరే పావురమా దిగులెరగని పావురమా ...... జగత్ కిలాడ...
      • కొనుమిదే కుసుమాంజలి .... శ్రీకృష్ణ తులాభారం (1...
      • హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ......... అష్టా...
      • ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా ...... అష్టా చెమ్మ...
      • చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ...... ...
      • మనసున వున్నదీ చెప్పాలనున్నదీ ....... ప్రియమైన నీక...
      • పూత వేసిన లేత మావిని చూసినట్టుంది .... సంగమం (2007)
      • మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ .... మూగమన...
      • నా పాట నీ నోట పలకాల సిలకా.. నీ బుగ్గలో సిగ్గు లొలక...
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved