• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Kula Shekhar-Lyrics » ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన.... హ్యాపి (2006)

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన.... హ్యాపి (2006)














పల్లవి :
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

చరణం : 1
నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు
ఎదురైన ఎపుడైన కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

చరణం : 2
ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా
అన్ని మరిచి కోపం విడిచి
నాతో చెలిమి చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా
నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో


చిత్రం : హ్యాపి (2006)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
రచన : కులశేఖర్
గానం : ఎస్.పి.చరణ్, బృందం
**********************************
Egire mabbulalona Pagale vennela vaana
Palike navvula veena Gundello saage raagaalevoo

Ye udhayam ee hrudayam heycheruthundo ee prema
Ee nimisham yedi nijam ho teliyakundhe ee maaya
Aasha padithe andanandhe oorukunte cherukundhe
Taguvulone chiguru vesindhe hey*

(Egire mabbulalona  Pagale vennela vaana
 Palike navvula veena  Gundello saage raagaalevoo)           ||2||

Nidharoye nee kanulu yedhalona aa kalalu
Eduraina epudaina kallara chusena
Neetho kalisi neetho perigi neetho thirigi aashagaa
Ninne thalachi ninne pilichi innalluga
Nuvvante istham unna nuvve naa sarvam anna
Naa gundello dhachesindhe mounanga prema*

Yetuvaipe nee parugu vinaledha naa pilupu
Ipudaina ikanaina nee pantham aagena
Anni marichi kopam vidichi naatho chelime chesinaa
Poye varaku naa ee bathuku neede kadaa
Neethode kavalantu nee needai undalantu
Navaraagalu alaapinche naalo ee prema *

(Egire mabbulalona  Pagale vennela vaana
 Palike navvula veena  Gundello saage raagaalevoo)           ||2||

Ye udhayam ee hrudayam heycheruthundo ee prema
Ee nimisham yedi nijam ho teliyakundhe ee maaya
Aasha padithe andanandhe oorukunte cherukundhe
Taguvulone chiguru vesindhe hey

(Egire mabbulalona  Pagale vennela vaana
 Palike navvula veena  Gundello saage raagaalevoo)           ||2||


Movie Name : Happy(2006)
Music Director : Yuvan shankar Raja
Lyricist : Kula sekhar
Singers : S.P.Charan,& Chorus
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన.... హ్యాపి (2006) , Pada: 07.24

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 07.24

Related Posts

  • నీ స్నేహం దూరం ఆయె... నీ ప్రాణం భారం ఆయె.... సంబరం (2003)నీ స్నేహం దూరం ఆయెనీ ప్రాణం భారం ఆయెనీ నీడే రాదే నీ వెంటఇన్నాళ్ళూ నీతో ఉంటూకన్నీళ్ళే రానీకంటూచెప్పేటి వారే లేరింకాపగలనీయకు గుండెలనిచెలిమి లేదు అని... ... [ Read More ]
  • మధురం మధురం ఎపుడూ ప్రేమ.. సహజం సహజం ఇలలో ప్రేమ.. సంబరం (2003)మధురం మధురం ఎపుడూ ప్రేమసహజం సహజం ఇలలో ప్రేమకలలసీమలో నిజము ఈ ప్రేమఅనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ ప్రేమ...ఎపుడూ ఎదకీ ఒకటే ధ్యాసఎపుడో అపుడూ నాదను ఆశ ... [ Read More ]
  • ప్రేమను పెంచిన ప్రేమను ఆశగా కొరదా ప్రతి హృదయం .... సంబరం (2003)ప్రేమను పంచిన ప్రేమనుప్రేమను పెంచిన ప్రేమనుఆశగా కొరదా ప్రతి హృదయంప్రేమను పొందటమో వరంఅది అంబరమంటిన సంబరంప్రేమలో తేలుదాం ప్రతి నిమిషంప్రేమలో ఈ లోకమే సా ... [ Read More ]
  • ఏ రంగో బోతీ... ఏ రంగో బోతీ .... హాయ్ రంగొ బోతీ రంగ బోతీ ..... శ్రీరామ్ (2002)సాకీ :ఏ రంగో బోతీ... ఏ రంగో బోతీహాయ్ రంగొ బోతీ రంగ బోతీ కోనో కోలాథహోస్సిపతే కోహోకో కోహా॥బోతీ॥గోలాజేగోలాజేలాజే (2)హాయ్ లాజ్‌లాజేలాజ్‌లజే ములియ్‌జేఛేమో ... [ Read More ]
  • దేవుడిచ్చిన వరమని తెలిసే.. నడిచి వచ్చిన కలలని తెలిసే... సంబరం (2003)దేవుడిచ్చిన వరమని తెలిసేనడిచి వచ్చిన కలలని తెలిసేమనసు తెచ్చిన వెలుగని తెలిసేతెలిసే తెలిసే తెలిసేదేవుడిచ్చిన వరమని తెలిసేనడిచి వచ్చిన కలలని తెలిసేమనసు ... [ Read More ]

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ▼  Oktober (739)
      • ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు ........... మొగ...
      • ఆకలక లకలక లకలాయేనే ..... మొగుడు (2011)
      • కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి........ మొగుడ...
      • యూ ఆర్ మై హనీ... యూ ఆర్ మై జనీ... ఓ ప్రియా ప్రియా....
      • చూస్తున్నా.. చూస్తు ఉన్నా.. చూస్తూనే ఉన్నా..... ...
      • ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ....ఏదీ అర్ధం కాదు పైక...
      • Boys boys bachelor boys .... మొగుడు (2011)
      • సూటిగా చూడకు... సూదిలా నవ్వకు... ఇష్క్ (2...
      • ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ............ మొగుడ...
      • అదిరే అదిరే..... నీ నల్లని కాటుక కళ్లే అదిరే .... ...
      • నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం .......... మొగుడు (2...
      • కోడి వాయే లచ్చమ్మది అయ్యో.. ఇష్క్ (2012)
      • నిరంతరమూ వసంతములే.. ప్రేమించు పెళ్లాడు (1985)
      • గోపెమ్మ చేతిలో గోరుముద్దా ...... ప్రేమించు పెళ్ల...
      • ఏవేవో కలలు కన్నాను.. మదిలో .... జ్వాల (1985)
      • సరిగమపదని సప్తస్వరాలు నీకు .... అమావాస్య చంద్రుడు...
      • కళకే కళ ఈ అందమూ ...... అమావాస్య చంద్రుడు (1981)
      • పట్టి తెచ్చానులే..పండు వెన్నెల్నీ నేనే.. ఆత్మ...
      • దాసోహం.. దాసోహం.. దాసోహం ... పెళ్ళి చూపులు (1983)
      • నిన్నే నిన్నే తలచుకుని.. నిద్దుర పొద్దులు మేలుకుని...
      • కాస్తందుకో .. దరఖాస్తందుకో .. రెండు రెళ్ళు ఆ...
      • మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ ..... పంతులమ్మ ...
      • ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా.... పంతులమ్మ (1977)
      • సిరిమల్లె నీవే... విరిజల్లు కావే... పంతులమ్మ (...
      • మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం .. పంతులమ్మ (1977)
      • నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా...... సె...
      • ముద్దుల ముద్దుల కన్నె నేనేరా ....సిరివెన్నెల వేళల ...
      • తెల్లారి పోనీకూ ఈ రేయినీ .... సిద్ధు from సికాకు...
      • ఎందుకో మదీ .. నమ్మదే ఇదీ .... నేను మీకు తెలుసా (...
      • ఏమైందో గానీ చూస్తూ చూస్తూ ......నేను మీకు తెలుసా (...
      • ఇదేలే తరతరాల చరితం .. జ్వలించే జీవితాల కధనం..... ప...
      • నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ .... పెద్దరికం (1992)
      • ప్రియతమా.. ప్రియతమా ..తరగనీ పరువమా .... పెద్దరిక...
      • రాలేవా..రాలేవా..ఒక్కసారి రాలేవా.. ఒరేయ్.. పండు ...
      • గాలిలో తేలుతూ..పూలపై వాలుతూ ... ఒరేయ్.. పండు (2...
      • కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం .......... జ...
      • తలదించుకు బతుకుతావా .... కెమెరామెన్ గంగతో రాంబ...
      • Mallepoovu telugu movie songs lyrics
      • ఎవరికి తెలుసు.. చితికిన మనసు .... మల్లెపువ్వు (1978)
      • మరు మల్లియ కన్నా తెల్లనిది ...... మల్లెపువ్వు (1978)
      • నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.... మల్లెపు...
      • ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా.. మల్లెపువ్వు (1...
      • చిన్న మాటా..ఒక చిన్న మాటా .... మల్లెపువ్వు (1978)
      • చక చక సాగే చక్కని బుల్లెమ్మా ...... మల్లెపువ్వు...
      • నేను నీకై పుట్టినానని .. నిన్ను పొందకా మట్టికానని ...
      • ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం ..... చంటబ్బాయి (1986)
      • మల్లెపువ్వులో .. మకరందమా .... మల్లెపువ్వు (...
      • నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ ........ మాయదారి మల్లిగా...
      • స్వరములు ఏడైనా రాగాలెన్నో ...... తూర్పు పడమర (1976)
      • కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన ..... స్వరాభిషేకం (...
      • ఒక్క క్షణం... ఒక్క క్షణం... స్వరాభిష...
      • వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం .... స్వరాభిషే...
      • సమానమెవ్వరు నీకి ల ఉమారమణ... స్వరాభిషేకం (2004)
      • నిన్న చూసిన ఉదయం కాదిది ....... చిన్నబ్బాయి (1997)
      • ఏమని నే .. చెలి పాడుదునో ... మంత్రిగారి వియ్యంకుడ...
      • ఇది తియ్యని వెన్నెల రేయి ....... ప్రేమలేఖల...
      • కరిగిపోయాను కర్పూర వీణలా .......... మరణ మృదంగం (...
      • నీకూ నాకూ పెళ్ళంట..నింగికి నేలకు కుళ్ళంట ...... జ్...
      • ఏడు కొండలపైన ఏలవెలిసావో..ఎవరికీ అందక ఎందుకున్నావో....
      • సిరిమల్లె పూవల్లె నవ్వు.... చిన్నారి పాపల్లె నవ్వు...
      • తెలుగు జాతి మనది ..నిండుగ వెలుగు జాతి మనది ... తల్...
      • కలిసి వుంటే కలదు సుఖం ........ కలిసి వుంటే కలదు స...
      • వేణుగానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య .... సిరి...
      • స్వరాల వరాల తరాల స్వనాల మధురిమలోన ..... తేజం (2009)
      • గ్రహణం పట్టని చంద్రబింబమా..పడిశం పట్టని వదనమా ... ...
      • చందమామ లాంటి మోము.. రాధాగోపాలం (2005)
      • అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు ..... రాధాగోపాలం (2005)
      • బాలయ్య బాలయ్యా గుండెల్లో గోలయ్యా ....... లారీ డ్ర...
      • దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే ........ ...
      • రామ్మా ఓ రామ్మా ఓ భామా హంగామా హో.... దేవీ పుత్రుడ...
      • ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా ... దే...
      • ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా .. ప్రాణమా... దేవీపు...
      • తెల్లా తెల్లాని చీర జారుతున్నాది సందెవేళ .... దేవ...
      • Marana Mrudangam telugu movie songs lyrics
      • సువ్వి కస్తూరి రంగా సువ్వి కావేటి రంగా ...... చిల...
      • తల్లి గోదారికే ఆటు పోటుంటే ........ చిల్లర కొట్టు...
      • ఎందుకనీ ఏమిటనీ ..బిగి బిగి జరసాల .... 143 (I Miss ...
      • కలలోన నువ్వే ఇలలోన నువ్వే ........ 143 (I Miss Yo...
      • ఓరోరి దేవుడా మొగుడే రాడా ..ఈ పెళ్ళియోగం నాకింకలేదా...
      • నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ .... 143 ...
      • రా రాగమై రమ్మన్నా .. రా తాళమై నేనున్నా ...143 (I M...
      • కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్ ..........
      • ప్రకృతి కాంతకు యెన్నెన్ని హొయలో...... సిరివెన్నెల ...
      • విధాత తలపున ప్రభవించినది .......... సిరివెన్నెల (...
      • చందమామ రావే జాబిల్లి రావే ..... సిరివెన్నె...
      • ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడ...
      • నిన్ను చూడనీ నన్ను పాడనీ ......... మనుషులు మమతలు ...
      • శ్రీ గౌరి శ్రీగౌరీవే! శివుని శిరమందు ......... ...
      • కన్నయ్యా, నల్లని కన్నయ్యా ... నిన్ను కనలేని కనులుం...
      • రఘుకుల తిలకా నీ ఆనతి రచియించితి ...... కథానాయిక మ...
      • ఇదిగో రాయలసీమ గడ్డ ... దీని కథ తెలుసుకో తెలుగుబిడ్...
      • ఎగిరే పావురమా దిగులెరగని పావురమా ...... జగత్ కిలాడ...
      • కొనుమిదే కుసుమాంజలి .... శ్రీకృష్ణ తులాభారం (1...
      • హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ......... అష్టా...
      • ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా ...... అష్టా చెమ్మ...
      • చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ...... ...
      • మనసున వున్నదీ చెప్పాలనున్నదీ ....... ప్రియమైన నీక...
      • పూత వేసిన లేత మావిని చూసినట్టుంది .... సంగమం (2007)
      • మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానూ .... మూగమన...
      • నా పాట నీ నోట పలకాల సిలకా.. నీ బుగ్గలో సిగ్గు లొలక...
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved