కస్తూరి భంగు భంగు
కావేరి మింగు మింగు
పిల్లతో పింగు పాంగు
చిత్రాల చిందేటి సింగు సాంగు
జింగల్లో చింగ దొరికింది దొంగ?
ముద్దేయి బంగ నీ మూతె బుంగ కసుబుస్సె యెత్తైపోవంగ
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవే భామ
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ తీపి చిరునామ ప్రేమ తెలుసుకోవే భామ
జింగల్లొ జింగ పెంగుల్లొ రంగ అనిపిస్త వుంగ తీరుస్త బెంగ
హైలెస్స తస్స దీయంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ
చీమ దారి నిను రామ ప్రేమమ రెచ్చిపొర మామ
అలలల అలలలా అలలల అలలలా
వయసంత హారతి ఇస్తే వయ్యారి గుళ్ళో కొస్తావ్ ఓలమ్మి ఈడె కోడై కొక్కార కో అంటె
అలలల అలలలా అలలల అలలలా
సొగరాలివి సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారి చెడుగుడుగుల్లో చెమటలు పోసే వొడుదుడుకుల్ల్
చెప్పక తప్పదు తిప్పలు ఓరయ్యో
అలలల అలలలా అలలల అలలలా
కుర్రాడు కన్నే కొట్టి కుర్ర ఈడు నన్నే కుట్టి
కిర్రెక్కి ? సిగ్గే పుడుతుంటె
అలలల అలలలా అలలల అలలలా
ఎదకంటికి కధ కంచికి పొదరింతికే పదా
చలి చలి వణుకున దుప్పటి దిక్కు
చాలని వయసున కుంపటి దిక్కు
తిప్పలు తప్పక చంపకులెవమ్మో
చిత్రం : సింహాద్రి (2003)
సంగీతం : M.M.కీరవాణి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బి.చరణ్ , గంగ