నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కాపర్చినో కాఫియా సోఫియా (నాకు)
ఓ...ధర్మాకోల్ శిల్పంలా నువ్వే వుంటే
నిన్నంటే చిన్న తెల్ల బంతులే నేనులే
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే
లోలోనా దాహాలే తీరులే
వా...ఐవా ఐవా ఐవా ఐవా అందాం రావా
హా...ఐవా ఐవా ఐవా ఏకం కావా(నాకు)
ప్రేమల రోజున పుట్టా
కలలను తింటూ పెరిగా
నడిచే మనసును కలిశా ఈనాడే
ప్రేమకు ఫొటోవి నువ్వే
హాలీవుడ్ మూవివి నువ్వే
అమెరికా మాప్ వి నువ్వే నిను నచ్చాలే
ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో
ఈ భూమిలో ప్రధమం మనమేలే(2)
ఓ ఓ.. ఓ రెమో ఓ రెమో ఓ రెమో
చెయ్యాలా నేరమో ఘోరమో
కూల్ హనీ కూల్ హనీ కూల్ హనీ
తాగనా తేనెని కూల్ హనీ(నాకు)
సైనైడ్ సైనైడ్ లుక్కుతో
గ్రనేడ్ గ్రనేడ్ గురితో
సిగ్గు బిడియం చంపే హంతకుడా
ఆపిల్ లాప్ టాప్ కన్నె ఒడిలో పెట్టుకు నిన్నే
వేళ్ళరిగేలా నేనే బతిమాలా
నువ్వు ఆక్టోపస్ చేతులతో
చుట్టి పడేశావ్ ఒక ఆటంబాంబ్
ప్రాణంలోకి నెట్టి పడేశావ్ (నువ్వు)
(కూల్ హనీ)(ఓ రెమో)
చిత్రం : అపరిచితుడు (2005)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : చంద్రబోస్
గానం : నకుల్ , వసుంధరా దాస్