నా ప్రేమను వడియంలానో
నా ప్రేమను అప్పడంలానో
నా ప్రేమను పొంగడంలానో
చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను కందిపొడిలానో
నా ప్రేమను వక్కపొడిలానో
నా ప్రేమను ముక్కుపొడిలానో
సఖియా ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ అయ్యో ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్ అయ్యో ఫీల్ మై లవ్
దా దా దా దాయి దాయి దామ్మ కులికే గున్న ఏనుగమ్మా
నీతో పని ఉందమ్మా హైటెక్ రోడ్డురోలరమ్మా
దాయి దాయి దామ్మ ముసలి కొండముచ్చు మొఖమా
లుంగీ ఊడిపోయెనమ్మా సరిగా కట్టుకోర తిమ్మా
రావే....ఓ జాంగిరీ
పోవే ఓ పోకిరీ
సయ్యంటే చూపిస్తా శృంగార స్వర్గధామం
నిను చూస్తే నాలోన చచ్చిపోయె కామం
ఓ లమ్మీ... ||దాయి దాయి||
చెలియ చెలియా చెలియ చెలియా
వదిలిపోకే ఎదురుచూస్తున్నా
ముసలితనమే ముసురుతున్నా వెంట్రుకలకే రంగు వేస్తున్నా
ఓ హసీనా ఓ హసీనా....
ఓ హసీనా ఓ హసీనా....
నువు విజిలేస్తే వలికెను సిరాబుడ్డి
నువు విజిలేస్తే వలికెను సిరాబుడ్డి
అది కిందపడినపుడు ఒంగుని తీస్తే పట్టెను నడ్డి
నీ బిగికౌగిలే పందుల దొడ్డీ
నీ బిగికౌగిలే పందుల దొడ్డీ
నువు ఓకే అంటే పరుపవుతందే ఇదే ఎండుగడ్డి ||నువు విజిలేస్తే||
తాయారు తాయారు ఎందాక పరుగెడతావే రావే నా వంక
వినలేను నీ బోరు నీ నోరు ముయ్యకపోతే పోతా నేనింకా
నిన్నెంతో ప్రేమించా అవుతానే నీ జంట
నేనొకడికి మనసిచ్చా వేరొకడికి మాటిచ్చా
నమ్మించి ముంచొద్దే ఓ నంగనాచిదానా ||తాయారు తాయారు||
నిన్న కొట్టేసినాడు మొన్న కొట్టేసినాడు నేడు కొట్టేసినాడు మెల్లకన్ను
నిన్న ఇకిలించినాడు మొన్నా ఇకిలించినాడు నేడు చూపించినాడు బర్రెపన్ను
నేను ఫ్రెండ్లీగా ఉంటుంటే తను పెండ్లాంగా ఊహించి
పెళ్ళాడమంటు చంపుతుంటే పీక పిసికేస్తా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం
జమిందారు వంట ఇంటిలో
కౌసులో ఉప్పు పులుసులో ముక్క తీరుగా ఉన్నాం
తిరుగులేని తిరగమోతలో
we miss all the salt we cook all items we can do
we miss all the salt we cook all items we can do ||ఎక్కడో పుట్టి||
చిత్రం : మా ఇలవేల్పు (2004)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఆదిత్యరాం,స్వప్న, శ్రీ కృష్ణ, కౌశిక్ కళ్యాణ్
*********************************************
Movie Name : Maa Ilavelpu (2004)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Adityaram, Swapna, Srikrishna, Koushik Kalyan