బోర్లా పడుకున్నా వెల్లకిలా పడుకున్నా
బోర్లా పడుకున్నా వెల్లకిలా పడుకున్నా పక్కకు తిరిగి పడుకున్నా
ముడుచుకుని పడుకున్నా ఎట్టా పడుకున్నా నిదర పట్టడం లేదు
ఏం బాధరా మన్మథా ఇదేం బాధరా మన్మథా
ఏం బాధరా మన్మథా ఇదేం బాధరా మన్మథా
||బోర్లా పడుకున్నా||
నో అంటే ఒక్క బాధ పోవే అంటే అదో బాధ
పెండింగ్ పెడితే పెద్ద బాధరా
ఓకే అంటే ఒక్క బాధ ట్రీట్ అంటే అదో బాధ
డైటింగ్ అంటే మరో బాధరా
దీంతో స్లోగా ఉంటే ఒక్క బాధ
స్పీడైపోతే ఇంకో బాధ
మూడవుటైతే మహా బాధరా
ఫ్రీగా ఉంటే ఒక్క బాధ
ఫ్రీడమిస్తే మరో బాధ
ఈగో వస్తే ఇంకో బాధరా
అరే నిదర రాక రాత్రి బాధ నిదర పడితే కలల బాధ
కలలలోన గిలల బాధరా
గర్ల్ ఫ్రెండ్ తో ఇదేమి బాధరా ||ఏం బాధరా||
కిస్సడిగితె ఒక్క బాధ
ప్లస్సడిగితె మరో బాధ
యస్స్ నోలు యమా బాధరా
వెయిట్ చెయ్యమంటె బాధ
దులిపి కయ్యిమంటె బాధ
దూరముంచుతుంటె బాధరా
సెల్ ఫోన్ చేస్తె ఒక్క బాధ చెయ్యకుంటె అదో బాధ
లొల్లి పెట్టుకుంటె బాధరా
లుక్స్ తోటి ఎక్స్ బాధ నవ్వుతోటి వై బాధ
జలక్ తోటి జెడ్ బాధరా
వయసు బాధ మనసు బాధ
బుగ్గ బాధ సిగ్గు బాధ
తిక్కితిక్క తీపి బాధరా
గర్ల్ ఫ్రెండ్ తో ఇదేమి బాధరా ||ఏం బాధరా||
చిత్రం : సోంబేరి (2008)
సంగీతం : మనో
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో, చిత్ర
*********************************************
Movie Name : Somberi (2008)
Music Director : Mano
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Mano, Chitra