• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Jonnavitthula Ramalingeswara Rao-Lyrics » Vandematharam Srinivas Musical Hits » మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత... దేవుళ్ళు (2001)

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత... దేవుళ్ళు (2001)














మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత


చిత్రం : దేవుళ్ళు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : ఎస్.జానకి
************************************
Mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita
mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita
shivankari shubhankari poornachandra kaladhari
brahma vishnu maheshwarula srushtinchina moolashakti
ashtadasha peethalanu adhishtinchu aadishakti
mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita

Omkaara ravaala alala krishnateeramlo
indrakeela giripaina velasaenu krutayugamulona
ee kondapaina arjunudu tapamunu kavinchenu
paramashivuni meppinchi paashupatamu pondaenu
vijayudaina arjununi parita vijayavada ayinadi ee nagaramu
jagamulanniyu jejelu palukaga kanakadurgakainadi sdhiranivasamu
melimi bangaru muddapasupu kalagalipina vennelamomu
koti koti prabhataala arunimaye kunkuma
amma manasupadi adigi dharinchina krishnaveni mukkupudaka
prema karuna vaatsalyam kuripinche durdaroopam
mukkoti devatalandariki idi illae puttideepam

Mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita

Devee navaraatrulalo vedamantra poojalalo
svarna kavachamulu dalchina kanakadurgadevi
bhavabandalanu bape bala tripurasundari
nityaanamdamu koorche annapoornadevi
lokashantine samrakshinche sumantramoorti gayatree
akshaya sampadalenno avani janula kandinche divya roopini mahalakshmi
vidya kavana gana mosagu vedamayi sarasvati
ayurarogyaalu bhogabhagyamulu prasaadinche mahadurga
shatru vinasini satyasvaroopini mahishasuramardhini
vijayakarini abhaya roopini sreerajarajeshwari
bhaktulandariki kannula panduga amma nee darshanam durgamma nee darshanam

Mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita
mahakanakadurga vijayakanakadurga
paraashakti lalita shivananda charita


Movie Name : Devullu (2001)
Music Director : Vandemathrama Srinivas
Lyricist : Jonnavittula Ramalingeshwara Rao
Singer : S.Janaki
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత... దేవుళ్ళు (2001) , Pada: 00.40

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 00.40

Related Posts

  • నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస్సమ్మ (2003)నే పాడితే లోకమే పాడదానే ఆడితే లోకమే ఆడదా(2)నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్మజాగా మస్త్ మారో యారో(నే పాడితే)సంతోషమే సగం బలం నవ్వే సుమా నా సంతకంనిరాశ ... [ Read More ]
  • పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్ .... ఒసేయ్ రాములమ్మా (1997)పవిత్రాణాయ సాధూనాంఆవిరి కుప్పం విధ్వంసంవినాశాయ చదుష్క్రుతాంనీరుకొండ అమానుషంధర్మ సంస్థాపనార్ధాయధరణి కోట దానవత్వంసంభవామి యుగే యుగేదళిత మనవ నాశనార్ధంఏ అ ... [ Read More ]
  • నీకూ నాకూ కుదిరెను మ్యాచి... పోటాపోటి క్రికెట్టు మ్యాచి... భారతంలో అర్జునుడు (1987)నీకూ నాకూ కుదిరెను మ్యాచిపోటాపోటి క్రికెట్టు మ్యాచిఓడించేసెయ్ సర్వం దోచిగెలిపించేసెయ్ ప్రేమించేసెయ్నీకూ నాకూ కుదిరెను మ్యాచిపోటాపోటి క్రికెట్టు మ్యాచ ... [ Read More ]
  • నీ..మగసిరి మషాలా..నాకే కావాలా ...... భారతంలో అర్జునుడు (1987)నీ..మగసిరి మషాలా..నాకే కావాలానా పరువం దరువం నీవల్ల దివాలా అవ్వాలా ఇవాళనీ సొగసుల ఉయ్యాలా..నేనే ఊగాలానీ బింకం పొంకం  నావల్ల దివాలా అవ్వాలా ఇవాళ&nb ... [ Read More ]
  • ప్రియురాలి అడ్రస్సేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా ....... ఆహా (1998)Priyuraali address emitocheppamma kastha cheppammajavaraali chirunamemitocheppamma kaastha cheppammaaame siganu virise malli aamenunchi veeche gaalia ... [ Read More ]

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ▼  Agustus (294)
      • మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు ....... శు...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం.......... ...
      • పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా.... శ్రీ ఆంజనేయం (...
      • సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ ..... శుభ సంకల్పం (1...
      • రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.... శ్రీ ఆంజనేయ...
      • దండాలయ్యా సామికి,దండలు వేయరా సామికి.....శుభ సంకల్ప...
      • హరిపాదాన పుట్టావంటే గంగమ్మా ....... శుభ సంకల్పం (...
      • తికమక మకతిక పరుగులు ఎటుకేసి ..... శ్రీ ఆంజనేయం (2004)
      • విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా .........గో...
      • టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల...
      • నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే.... శ...
      • ఏ యోగమనుకోను నీతో వియోగం ..... శ్రీ ఆంజనేయం (2004)
      • అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ .... శ్రీ ఆంజనేయ...
      • వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా...............నీ స...
      • ఈ అందానికి బంధం వేశానొకనాడు..........జీవన తరంగాలు ...
      • అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం...బ్రతుకుతెరువు...
      • ఆత్రేయ
      • తన రూప౦ గొప్పది కాదంటా... . షాపింగ్ మాల్ (2010)
      • నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం........ షా...
      • అద్నాన్ సమీ
      • ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో..... శివ (...
      • బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది.....దేనికో ఓటు చెప...
      • ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేర...
      • సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు....విరహాల గోల ఇంకానా...
      • ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ........
      • ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన......... భైరవద్వీపం ...
      • మనసే అందాల బృందావనం...........మంచి కుటుంబం (1968)
      • వాలే వాలే పొద్దులా తెగ ముద్దోస్తావే మరదలా .... వాస...
      • నమ్మవే అమ్మాయి తరించిపోయె చేయి............ వాసు ...
      • పాడనా తీయగా కమ్మని ఒక పాట ..... వాసు (2002)
      • అరె చిలకమ్మా చిటికేయంటా.........దళపతి (1992)
      • శరణం శ్రీ సాయి పాదం..శరణం గురు సాయి పాదం.... శిరిడ...
      • హారతి సాయిబాబా ..... శిరిడిసాయి (2012)
      • వస్తున్నా బాబా వస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతా...
      • వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా............వంశవృక్షం (1...
      • దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం .... శిరిడిస...
      • రామనవమి చెప్పింది రామ కథా సారం .... శిరిడిసాయి (2012)
      • తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే......ప్రేమ...
      • ముద్దుకే ముద్దొచ్చే మందారం........... ముద్దమందారం ...
      • సదా నింబి వృక్ష మూలాది వాసా ..... శిరిడి సాయి (2012)
      • అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో... శిరిడి ...
      • శ్రీరామచంద్రా నారాయణా ..........బంగారుబాబు (1973)
      • అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.......మంచి మనసుకు మం...
      • సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి ......... శిరిడ...
      • నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది.....అద్దాలమేడ ...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవే...
      • కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే .......కోర...
      • నీ పదముల ప్రభవించిన గంగా, యమునా .... శిరిడిసాయి (...
      • చక్కెరకేళి పండు, చక్కెర కేళి పండు నాతోడు నీడై నువ...
      • ఎవడు..ఎవడు..ఎవడు.. ఎవడూ..ఎవడూ...ఎవడూ... లక్ష్యం ...
      • మానవసేవే మాధవసేవని బోధించినాడు ఒక బాబా..... శిరిడ...
      • నిలువవె వాలు కనులదాన.. ..వయ్యారి హంస నడకదాన..... ల...
      • శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం......శిరిడిసాయి (...
      • గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ........ లక్ష...
      • బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది.....కొండవీటి స...
      • మనసైనా చెలీ పిలుపూ............జయసింహ (1955)
      • శేషశైలావాస శ్రీ వెంకటేశ.........శ్రీ వెంకటేశ్వర మహ...
      • ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది.......జానీ (2003)
      • నారాజు గాకురా మా అన్నయా ....నజీరు అన్నయా ముద్దుల క...
      • ధర్మార్ధ కామముల లోన ఏనాడు ..... జానీ (2003)
      • ఏచోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా......... జానీ ...
      • చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది.......
      • Gamyam telugu movie songs lyrics
      • ఎంతవరకు ఎందుకొరకు... ఇంత పరుగు అని అడక్కు... గమ్...
      • Get baby getup getup get up get up ..... గమ్యం (...
      • సమయమా చలించకే బిడియమా తలొంచకే....... గమ్యం (2008)
      • చాల్లేగాని ఏంటా పరాకు.......... గమ్యం (2008)
      • రాగాల పల్లకిలో కోయిలమ్మ.......... శుభలేఖ (1982)
      • సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు............. హరే రామ్...
      • ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం ............హరే రామ్...
      • లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగ......... హరే రామ్ ...
      • అమావాస్య రేయి అలా ఆగిపోయి......... పట్టుదల (1992)
      • ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..........పట్టుదల (1992)
      • మానస వీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం.........
      • ప్రతిరోజునీ ప్రభవించనీ చిరునవ్వుతో చిరునవ్వుతో......
      • సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా... చిరునవ్వుతో... ...
      • నిన్నలా మొన్నలా లేదురా .......... చిరునవ్వుతో (2000)
      • ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు...నడవరా ముందుగా.... అంక...
      • గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు.......శుభాకాం...
      • మనసా పలకవే మధుమాసపు కోయిలవై ..... శుభాకాంక్షలు (2004)
      • ఎపుడూ లేని ఆలోచనలు...ఇపుడే కలిగెను ఎందుకు నాలో ......
      • చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది .......
      • ఛీ ఛీ ఛీ బుల్లెమ్మా ఛీ ఛీ ఛీ ...... నువ్వు లేక నే...
      • ఏదో ఏదో అయిపోతుంది........ నువ్వు లేక నేను లేను...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం......... న...
      • మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా.. దాగుడు మ...
      • నిండు గోదారి కదా ఈ ప్రేమ ........ నువ్వు లేక నేన...
      • గోరొంక గూటికే చేరావు చిలకా... .... దాగుడు మూతలు(1964)
      • ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను..... నువ్వు లేక నేన...
      • గోరొంకకెందుకో కొండంత అలక...... దాగుడు మూతలు (1964)
      • డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం... ...
      • జనంలోకి వస్తుంది జనవరి ఒకటి ......... రేపటి కొడుకు...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం.... ...
      • అడగక ఇచ్చిన మనసే ముద్దు .. దాగుడుమూతలు (1964)
      • తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా ... భద్ర (2...
      • Do it Just Do it dont bother go and try.....భద్ర (...
      • ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు......భద్ర (2005)
      • శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే ...
      • యవ్వనవీణా! పువ్వులవానా!.......... పెళ్లి (1997)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved