U one.. Make the bad guys cry..
U one. Make the bad guys cry.
U one. Make the bad guys cry.
The చెడ్డవాళ్ళు cry..
దోచెయ్ దొరికింది దోచెయ్
అందమైన నిధి దోచెయ్ అందరికి అందనిది దోచెయ్
సాగరము నేనోయ్ నావికుడు నీవోయ్
ఈదులాడవోయ్ ఇంకేదో చెయ్... || దోచెయ్ ||
వెండి ఘనులున్నాయ్ పైడి మణులున్నాయ్
ఈదులాడవోయ్ ఇంకేదో చెయ్
వెండి ఘనులున్నాయ్ పైడి మణులున్నాయ్
కెంపులెన్నో నాలో పొంగెనోయ్
నీలాలే నాలోన నిండెనోయ్..ఓఓ..
సుడిగుండమోయ్...జలగండమోయ్..
పలు ఆపదలే ఆపేసినా..
ఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్
వెతికీ వెతికీ త్వరగా వెతికీ సరిగా వెతికీ
సిరిసంపదనంతా దోచెయ్...... || దోచెయ్ ||
ఆలుచిప్పలుంటాయ్ ఉత్త గవ్వలుంటాయ్
నత్తగుల్లలుంటాయ్ చేరవోయ్
ముత్యాలే ఆపైన ఏరవోయ్
బడబాగ్నులే..జడిపించినా
నడి దీవులలో నడకాగినా..
నీ కోరికనే దిక్సూచికతో కెరటం నీవై దూకెయ్
వెతికీ వెతికీ అతిగా వెతికీ అతికే వెతికీ
సుఖ సంద్రాల సారం దోచెయ్... || దోచెయ్ ||
చిత్రం : కొమరం పులి (2010)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : చంద్రబోస్
గానం : శ్రేయా ఘోషల్, లేడీ కాష్ N క్రిస్సీ
**************************************
U one.. Make the bad guys cry..
U one. Make the bad guys cry.
U one. Make the bad guys cry.
The cheddavallu cry..
Dochey.. Dorikindhi dochey..
Andamaina nidhi dochey..
Andariki andanidhi dochey..||2x||
Saagaram nenoi.. Navikudu neevoi..
Idhuladavoi.. Inkee dochey.. ||Dochey||
Vendi ganulunnai... Paidi manulunnai..
Idhuladavoi.. Inkee dochey..
Vendi ganulunnai.. Paidi manulunnai..
Kempulenno naalo pongenoi..
Neelaga naalona nindenoi.. Oooooo
Sudigundamoi.. Jalagandamoi..
Palu aapada apesina.. Aaa ashalatho..
Anvesanatho.. Aaapai aapai adugey
Vethikey.. Vethikey.. Twaraga vethikey..
Sariga vethikey..
Siri sampandana antha dochey.. ||Dochey||
Alchippaluntayi...uthagavvaluntai..
Natthagullalunna cheravoii..
Muthyalee aapaina..eravoi.. Oooooooooo
Badabagnule.. Jadipinchina..
Nadi deevulalo nadakaagina..
Nee korikane.. Diksuchikatho..
Keratam neevai dhukey..
Vethikey.. Vethikey..athiga vethikey..
Sukasandrala saaram dochey.. ||Dochey||
Movie Name : Komaram Puli (2010)
Music Director : A.R.Rahman
Lyricist : Chandrabose
Singers : Shreya ghoshal, Lady Kash ‘N’ Krissy