పల్లవి : సయ్యా... ఆ... సయ్యా...నీపేరే తెలియదుగా...నిను పిలువగలేను కదానే నీకో పేరిడినా నీకే తెలియదుగాఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదాఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమానే ప్రతిరోజు నిను తలచి పులకించనానా మిన్నంటు మమతలతో నిను మించనా
చరణం : 1
ఓ... ఆ పేరు వె చ్చని కిరణం
పలికేటి పెదవుల మధురం
సూర్యుడే నీవనుకుంటే సరికాదులేఓ... ఆ పేరే చిరు చలికాలం వినగానే ఝల్లను హృదయంనది అని నీవనుకుంటే అది కాదులే కదలని ఆ... శిలకాదు ...బెదిరించే పులి కాదుతన పేరిక ఏదైనా ...అది మరు పేరే కాదునా పేరుతో చేరే పేరే నే చెప్పనాచరణం : 2
మహ పెద్ద పేరే తనది...గొంతు మరి కొరబోతుంది
అక్షరాలు ఎన్నని అంటే అంతు తెలియదేఓ... అతి చిన్న పేరు తనదిచిటికెలో అయిపోతుందిఆ పేరు తీరుని తెలిపే భాష లేదులేఅధరాల కలయికగా ...ఆ పేరే పలుకంగాఅది తేటల తెలుగు వలే...విరితేనెలు తొణికెనులేనా పేరుతో చేరే పేరే నే చెప్పనా॥॥ప్రతిరోజు॥చిత్రం : జర్నీ (2012)
సంగీతం : సత్య
రచన : సాహితి
గానం : అనురాధా శ్రీరామ్
**************************************
Sayya..aaaa....sayyaa..aaaaa
Nee pere theliyaduga..ninu piluvaga lenu kada
nenu neko peridina..neke theliyaduga
a pere vinanollu mari evvaru leru kada
a peru okasari vinte..niddura radu kada
nenu prathi roju ninu thalachi pulakinchana
na minnanti mamathalatho ninu minchana
Ooo a peru vechani kiranam
paliketi pedavula madhuram
sooryude neevu anukunte..nenu sarikadule
Ooo a peru chiru chali kalam
vinagane jallu anu hrudayam
nadi ani neevanukunna..adi kaadule
kadalani a shila kaadu..bedirinche puli kaadu
thana peru ika edina..adi maru pere kaadu
na perutho chere pere ne cheppana
maha pedda pere thanadi
gonthu mari kora pothundi
aksharalu enni ani ante..anthu theliyade
Ooo athi chinna peru thanadi
chitikalo ipothundi
a peru theeruni thelipe basha ledu le
adaaran thana a kada
a pere palukanga
adi thetala telugu vale
viri thenelu thonikenule
na perutho chere pere ne cheppana
Nee pere theliyaduga..ninu piluvaga lenu kada
nenu neko peridina..neke theliyaduga
nenu prathi roju ninu thalachi pulakinchana
na minnanti mamathalatho ninu minchana
Movie Name : Journey (2011)
Music Director : Satya
Lyricist : Sahithi
Singer : Anuradha Sriram