• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » ఎస్.జానకి పాడిన పాటలు » మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది .... మహర్షి (1988)

మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది .... మహర్షి (1988)














పల్లవి:
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
గానమిదినీ ధ్యానమిది
ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది

చరణం : 1
ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది

చరణం : 2
చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా నీరెండకా నవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయవేదం
వేసారు గుండెల్లో రేగె గాయం పాడింది మధురగేయం
ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
కూడనిది జత కూడనది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది


చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
రచన : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
***********************************************
Maata raani mounamidi mouna veena gaanamidi
Maata raani mounamidi mouna veena gaanamidi
Gaanam idi nee dhyaanam idi dhyaanamulo naa praanamidi
Praanamaina mooga gunde raagamidi

Mutyaala paatallo koyilamma muddaarabosedi epudamma
Aa paala navvulo vennelamma deepaalu pettedi ennadamma
Ee mouna raagaala premaavesam yenaado okari sontam
Aakasa deepalu jaabili kosam neekela inta pantam
Ningii nela koode vela neeku naaku dooraalela
Andaraani komma idi komma chaatu andamidi

Chaitraana koosenu koyilamma ghreeshmaanikaa paata yendukamma
Reyantaa navvenu vennelamma neerendakaanavvu denikamma
Raagala teegallo veenaa naadam korindi pranaya vedam
Vesaaru gundello rege gaayam paadindi madhura geyam
Aakaasaana taara teeram anteleni ento dooram


Movie Name : Maharshi (1988)
Music Director : Ilayaraja
Lyricist : Vennelakanti
Singer : S.P.Bala Subramaniam, S.Janaki
మాటరాని మౌనమిది... మౌన వీణ గానమిది .... మహర్షి (1988) , Pada: 11.20

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 11.20

Related Posts

  • ఇది సరిగమలెరుగని రాగం ఇది భాషేలేని భావము ..... హై హై నాయకా (1989)ఇది సరిగమలెరుగని రాగంఇది భాషేలేని భావముప్రేమగానమో.....ఇది ఇది అని తెలియని భారముఇది పలికే భాషే మౌనముప్రేమగానమో.....           ... [ Read More ]
  • నా పరువం నీకోసం... నా పరువం నీకోసం... యుగంధర్ (1979)పల్లవి :నా పరువం నీకోసం... నా పరువం నీకోసం...పానుపువేసి ఉన్నదీ వాకిలి తీసి ఉన్నదీకోరిక పండగా నిండుగా...॥పరువం॥చరణం : 1రాకరాక వచ్చానోయి మీ ఇంటికి ... [ Read More ]
  • హాయమ్మ హాయమ్మ హాయమ్మా .... లేడీస్ టైలర్ (1985)హాయమ్మ హాయమ్మ హాయమ్మాహాయమ్మ హాయమ్మ హాయమ్మా ||4||అందాల భందాల ఉందామా ఆనందం అందుకుందామాబంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళే పంచుకుందామాఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా || ... [ Read More ]
  • అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే .... హై హై నాయకా (1989) ఆ చూపేంటి వద్దు ఆ చూపొద్దునేనలాంటి వాణ్ణి కాను చెప్పు తెలుగు భాషకు అచ్చులెన్ని హల్లులెన్నిఅచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లేహల్లులు ముఫ్ఫైరెం ... [ Read More ]
  • ఏమని పిలవాలి.... నిన్నేమని పిలవాలి... భువనేశ్వరి (1979) పల్లవి :ఏమని పిలవాలి.. ఆహా.. హా.. హా.. హా.. నిన్నేమని పిలవాలి... ఆహా.. హా.. హా.. హా..నవ మల్లికవో...  కవి గీతికవోనను వలచే ప్రియ రాధికవో...ఏమని పి ... [ Read More ]

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ▼  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ▼  Oktober (217)
      • Devatha telugu movie songs lyrics
      • Nartanasala telugu movie songs lyrics
      • Shock telugu movie songs lyrics
      • Annayya telugu movie songs lyrics
      • చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో .... మాయ...
      • Shubha Lagnam telugu movie songs lyrics
      • Devi Putrudu telugu movie songs lyrics
      • Bharatamlo Arjunudu telugu movie songs lyrics
      • గోంగూర సేలోనా గోలగోల చెయ్యొద్దురా మావా వెనకాల .......
      • నీ..మగసిరి మషాలా..నాకే కావాలా ...... భారతంలో అర్జు...
      • అందాల కోనలో...గంధాల మేడలో.... భారతంలో అర్జునుడు (1...
      • నీకూ నాకూ కుదిరెను మ్యాచి... పోటాపోటి క్రికెట్టు మ...
      • అగ్నిశిఖల సంకేతం ఈ గీతం ..... భారతంలో అర్జునుడు (1...
      • Sundarakanda telugu movie songs lyrics
      • వన్ టూ త్రీ వాటేసెయ్.... నిశిరాత్రి లవ్ చేసెయ్.......
      • వేస్తావా వేస్తావా నా ఆకులవక్క పువ్వులపక్క వేస్తావా...
      • మనుషుల్లో జెంటిల్ మాన్ పోస్ట్ మాన్ .. పోస్ట్ మాన్ ...
      • రావే రావే ఓ కోయిలా .... రావే రావే ఓ కోయిలా.... ఈడ...
      • జై జై శ్రీ రామా నిను పొగడగ నా తరమా ..... అంజనీపుత్...
      • నీసరి ఎవరయ్యా అంజనాకేసరి హనుమయ్యా ..... అంజనీ పుత్...
      • చెల్లాయే ఇల్లాలై అత్తింటీకెడుతుంటే అందరి కన్నుల్లో...
      • కరుణకురియు అరుణాచల శివశంభో జయజయ శంభో ..... గోరింటా...
      • Srinivasa Kalyanam telugu movie songs lyrics
      • అదోలా ఉన్నారేమండి అప్పుడే వెళతారేంటండి ...... ఆవిడ...
      • అమృతవర్షం లా నాపై కురిసావురా ....... అత్తిలి సత్త...
      • తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే ..... బాలరాజు...
      • ఓంకారం వంకర శ్రీకారం వంకర అందమైన ఆడపిల్ల ఆకారం వంక...
      • హాం ఫట్టూ దేవుడండీ... ఎంసెట్టూ దేవుడండీ... సుందరకా...
      • ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాలా ............ సు...
      • విభ్రాంతిగొల్పు ఈ ఆర్తనైవేద్యం ...... దేవతలు (2007)
      • పదునాలుగు లోకాలు పాలించు అమ్మా ..... దేవతలు (2007)
      • సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా ....... దేవతలు (2007)
      • మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు ..... దేవతలు (2007)
      • నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ ........
      • వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరీ ....... దేవతలు (2...
      • అనకాపల్లి అందగత్తెని మనసే మళ్ళి ఈడకొస్తిని ...... ...
      • అచ్చులు పదహారు నా వయసల్లే నా కళలల్లే .... హై హై నా...
      • ఇది సరిగమలెరుగని రాగం ఇది భాషేలేని భావము ..... హై ...
      • ముద్దొచ్చే పాప ముంచావే కొంప.. చంపావే ఆ చూపుతో.... ...
      • శుభోదయం సుధామయం నవీన భీమసేన వాహనం .... లింగబాబు లవ...
      • మల్లెగాలి సోకింది పిల్లడో గుండెఝల్లురో ...... లింగ...
      • Somberi telugu movie songs lyrics
      • సుర్రూ సుర్రనుకురా సూరీడా మమ్ము చల్లంగ చూడరా సూరీడ...
      • కండోమే జర వాడండి బావలు గండాలు రావండి బావలు.... సోం...
      • సోంబేరే శుద్ధ సోంబేరే సోంబేరే మొద్దు సోంబేరే ........
      • బోర్లా పడుకున్నా వెల్లకిలా పడుకున్నా పక్కకు తిరిగి...
      • కోతికి తోక ఎందుకుంటుంది గురూ ..... సోంబేరి (2008)
      • వివాహాలే నశించాలి ... విరాగాలే ఫలించాలి .... వివ...
      • అభిమతమో అభినయమో ఈ ప్రేమ ..... జయమ్ము నిశ్చయమ్మురా ...
      • అందరు చేసే వ్రతమయ్యా సత్యన్నారాయణ వ్రతం ..... మా ఇ...
      • ఓ నాగదేవి కరుణించవే పొరాపాటులన్ని మన్నించవే ..... ...
      • స్వామియే శరణం అయ్యప్ప...శరణం అయ్యప్ప ..... మా ఇలవే...
      • పాహి పాహి కాళహస్తీశ్వరా నమః మహాకాళ కాళేశ్వరా ........
      • పేరడీ పాట (నా ప్రేమను వడియంలానో) ......... మా ఇలవ...
      • జై దుర్గా జై జై జైశక్తి జై దిగి రావమ్మా ....... పు...
      • ఓ టీనేజీ స్వీటీ బ్యూటీ రమ్మనె..... పుణ్యభూమి నా దే...
      • ప్రేమ పుట్టిందోయ్ - ఏం చేయమంటావ్ .... పేకాట పాపార...
      • పుకారే పుకారే ఊరంతా పుకారే ... పేకాట పాపారావు (1993)
      • Number One telugu movie songs lyrics
      • అందమైనది ముందర ఉంది.. అందుకే యమ తొందరగుంది... నెం...
      • కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా.... నెంబ...
      • Devi telugu movie songs lyrics
      • Dil telugu movie songs lyrics
      • Dhoni telugu movie songs lyrics
      • మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటనే ఉంటాం ...........
      • ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం ...... ధోని (2012)
      • చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా.. నీ వెంట పడి అడ...
      • గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందే...
      • Devaraya telugu movie songs lyrics
      • Dasara bullodu telugu movie songs lyrics
      • Dagudu moothalu telugu movie songs lyrics
      • మనసు మనసు మరీ దగ్గరగా ..... దగ్గరగా దూరంగా (2011)
      • Daddy telugu movie songs lyrics
      • Bobbili Raja telugu movie songs lyrics
      • Bhadrachalam telugu movie songs lyrics
      • మనసంతా మరోలా ఉంది ...తన మాట తనే విననంది..... మిస్...
      • మనసంతా మరోలా ఉంది ...తన మాట తనే విననంది...... మిస్...
      • లవ్లో మిరాకిల్ జరిగి లైఫ్ టర్న్ అయిందిలే ..... మిస...
      • ఇచ్చి పుచ్చుకుంటే వెచ్చ వెచ్చగుంది........ మిస్టర్...
      • బూస్ట్ తాగే వయసులోనే టేస్టులెన్నో తెలుసుకున్నా ......
      • నా దారి నాది నా తీరు నాది ఎదురేది లేదులే ........ ...
      • Mr 7 telugu movie songs lyrics
      • Manasu Maata Vinadhu telugu movie songs lyrics
      • మధుమాసం కుహుగానం.....ఇది రాయని ఇతిహాసమే..... మనసు ...
      • ఈ కోపం చాలించు immediately ...... మనసు మమత (1990)
      • Bangaru Babu telugu movie songs lyrics
      • Oye telugu movie songs lyrics
      • Dear telugu movie songs lyrics
      • మౌనమే మౌనమే మెరుపులా మెరిసెనే ........ డేగ (2013)
      • Intinti Ramayanam telugu movie songs lyrics
      • Malliswari telugu movie song lyrics
      • Badi Panthulu telugu movie songs lyrics
      • America Ammayi telugu movie songs lyrics
      • Aithe telugu movie songs lyrics
      • Adugujadalu telugu movie songs lyrics
      • కనులే కనులే ఏదో తెలిపే ..ఇది ప్రేమనుకోనా ... వైశాల...
      • Prema lekha telugu movie songs lyrics
      • Dalam telugu movie songs lyrics
      • David Billa telugu movie songs lyrics
      • April 1st Vidudala telugu movie songs lyrics
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved