మురిసే పండగ పూటా
మురిసే పండగ పూట రాజుల కధ ఈ పాటా
సాహసాల గాదకే పేరు మనదిలే హొయ్
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే హొయ్
మురిసే పండగ పూటా
మురిసే పండగ పూట రాజుల కధ ఈ పాటా
కల్లా కపటమంటులేని డింగడంగ డింగడంగ డింగడంగ డో
పల్లె పట్టు ఈ మాగాణి డింగడంగ డింగడంగ డింగడంగ డో
కల్లా కపటమంటులేని పల్లె పట్టు ఈ మాగాణి
మల్లె వంటి మనసే వుంది మంచే మనకు తొడై వుంది
కన్న తల్లి లాంటి ఉన్న ఊరి కోసం
పాటుపడేనంటా రాజు గారి వంశం
వీరులున్న ఈ ఊరు పౌరుశాల సెలయేరు
పలికె దైవం మా రాజు గారు
మురిసే పండగ పూటా
మురిసే పండగ పూట రాజుల కధ ఈ పాటా
సాహసాల గాదకే పేరు మనదిలే హొయ్
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే హొయ్
మురిసే పండగ పూటా
మురిసే పండగ పూట రాజుల కధ ఈ పాటా
న్యాయం మనకు నీడైఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడేఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
న్యాయం మనకు నీడైఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడేఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
దెవుడ్నైన ఎదురించెటి దైర్యం మనది ఎదురేముంది
చిన్నోల్లింటి శుభకార్యలు చెయ్యించేటి ఆచారాలు
వెన్నెలంటి మనసుల తోటి దీవించేటి అభిమానాలు
కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట
కననీ విననీ కధ యేదో వుందంట
మురిసే పండగ పూటా
మురిసే పండగ పూట రాజుల కధ ఈ పాటా
చిత్రం : క్షత్రీయ పుత్రుడు (1992)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : మాధవపెద్ది సత్యం , శేష గిరీశం
**********************************************************
Movie Name : kshatriya putrudu (1992)
Music Director : Ilayaraja
Lyricist : Veturi Sundararama Murthy
Singers : Madhavapeddi Satyam, Shesh Gireesham